Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇంజనీర్లను హైర్ చేసుకొనున్న శామ్సంగ్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

ఇంజనీర్లను హైర్ చేసుకొనున్న శామ్సంగ్

Wed 30 Nov 17:02:10.249216 2022

హైదరాబాద్: భారతదేశపు అతి పెద్ద వినియోగదారులు ఎలక్ట్రానిక్ బ్రాండ్ సామ్సంగ్, భారతదేశవ్యాప్తంగా, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ బెంగుళూరు, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ నోయిడా, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్ ఢిల్లీ మరియు బెంగుళూరులోని సామ్సంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ సంస్థలతో సహా  తన R&D సంస్థల కోసం దాదాపు 1,000 ఇంజనీర్లను భర్తీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. 2023లో ఈ యువ ఇంజనీర్లు పనిలో చేరి, కృత్రిమ మేథస్సు, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రొసెసింగ్, IoT, కనెక్టవిటీ, క్లౌడ్, బిగ్ డాటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ అనాలసిస్, కమ్యూనికేషన్ నెట్వర్కులు, చిప్ పై సిస్టమ్ (SoC) మరియు స్టోరేజ్ సొల్యూషన్లు వంటి కొత్త తరపు సాంకేతికపరిజ్ఞానాల పై పని చేస్తారు.
             సామ్సంగ్, కంప్యూటర్ సైన్స్ మరియు అనుబంధ శాఖలు (AI/ML/కంప్యూటర్ విజన్/VLSI మొదలైనవి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు కమ్యూనికేషన్ నెట్వర్కుల వంటి పలు విభాగాల నుండి ఇంజనీర్లను భర్తీ చేసుకుంటుంది. అంతే కాక, మేథమ్యాటిక్స్ & కంప్యూటింగ్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగాల నుండి కూడా సామ్సంగ్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటుంది.  “సామ్సంగ్ వారి R&D సెంటర్లు, భారతదేశపు అగ్రగామి ఇంజనీరింగ్ సంస్థల నుండి కొత్త నిపుణులను భర్తీ చేసుకోవాలని, తద్వారా ఆవిష్కరణలు మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల పై వారి ఏకాగ్రచిత్తాన్ని బలోపేతం చేసేందుకు  సంకల్పించాయి. ఈ సరికొత్త నిపుణులు, భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల జీవితాలను సౌభాగ్యవంతం చేసే ఆవిష్కరణలతో సహా నవీన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాలు, ఉత్పత్తులు మరియు డిజైన్ల కోసం కృషి చేస్తారు. డిజిటల్ ఇండియాను శక్తివంతం చేయాలన్న మా సంకల్పం దీనితో మరింత పురోభివృద్ధి చెందుతుంది,” అని సమీర్ వాథ్వాన్, హెడ్, హ్యూమన్ రిసోర్సెస్, సామ్సంగ్ ఇండియా అన్నారు.
            ఈ హైరింగ్ సీజన్లో సామ్సంగ్ R&D సెంటర్లు దాదాపు 200 మంది ఇంజనీర్లను, అగ్రశ్రేణి ఐఐటిలైన ఐఐటి మద్రాసు, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబే, ఐఐటి రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి గువాహటి మరియు ఐఐటి బిహెచ్యు, ఇంకా ఇతర ఇనిస్టిట్యూట్లనుండి ఉద్యోగాల్లోకి భర్తీ చేసుకుంటాయి. ఐఐటిలు మరియు ఇతర అగ్రశ్రేణి ఇనిస్టిట్యూట్లకు చెందిన విద్యార్ధులకు ఈ సెంటర్లు 400లకు పైగా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు (పిపిఒలు) కూడా ఆఫర్ చేశాయి. భారతదేశంలోని సామ్సంగ్ రీసెర్చ్ సెంటర్లు, మల్టీ-కెమేరా సొల్యూషన్లు, టెలివిజన్లు, డిజిటల్ అప్లికేషన్లు, 5G, 6G మరియు అల్ట్రా వైడ్బ్యాండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ల ప్రోటోకాల్ వంటి రంగాల్లో 7,500లకు పైగా పేటెంట్ల కోసం దాఖలు చేసుకున్నాయి. వీటిలో చాలా పేటెంట్లను సామ్సంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, నెట్వర్క్ ఉపకరణాలు మరియు డిజిటల్ అప్లికేషన్లు, ఇతర వస్తువులలో వాణిజ్యీకరించటమైనది. కొన్నేళ్ళుగా,  భారతదేశంలోని సామ్సంగ్ R&D సెంటర్లు మేథోహక్కుల కోసం ఫైలింగ్ చేసే పటిష్టమైన సంస్కృతిని నిర్మించాయి. ఉదాహరణకు, సామ్సంగ్ R&D ఇనిస్టిట్యూట్, బెంగుళూరులో పేటెంటు (మేథోహక్కుల) కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది, 5G, AI, ML, IoT, కెమేరా & విజన్ టెక్నాలజీల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తొలిసారి ఆవిష్కరణలు చేసినవారు. దీనితో, R&D సెంటర్, భారతదేశంలో జరిపిన ఆవిష్కరణల కోసం పేటెంటు కోసం దాఖలు చేసుకున్న అగ్రగామి పేటెంట్ ఫైలర్గా ఆవిర్భవించింది, భారతదేశంలో మొదటిసారి ఫైల్ చేసింది, మరియు  2021 & 2022 నేషనల్ ఐపి అవార్డును కూడా గెలుచుకున్నది.
సామ్సంగ్ న్యూస్రూమ్ లింక్ : శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్ను గురించి
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్రూమ్ భారత్ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ గ్రూపునకు రుణాలు రద్దు
వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌ అమ్మకాల్లో 28% వృద్థి
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా
ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు
భారతదేశంలో 250 జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌
ఒఎల్‌ఎక్స్‌లో 1500 మందిపై వేటు
బజాజ్‌ అలయన్జ్‌ 'మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌'
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభం
వీఐ నుంచి రూ.99 ప్యాక్‌
అమేజాన్‌ ఫ్రెష్‌పై ఆఫర్స్‌
కోల్‌ ఇండియా లాభాల్లో 70% వృద్థి
అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.