Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బుక్‌ మై ఫారెక్స్‌ ట్రూ జీరో మార్కప్‌ ట్రావెల్‌ కార్డ్ ఇంటర్‌ బ్యాంక్‌ రేట్‌ ఫారెక్స్‌ కార్డ్‌ విడుదల | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

బుక్‌ మై ఫారెక్స్‌ ట్రూ జీరో మార్కప్‌ ట్రావెల్‌ కార్డ్ ఇంటర్‌ బ్యాంక్‌ రేట్‌ ఫారెక్స్‌ కార్డ్‌ విడుదల

Thu 01 Dec 19:25:10.908059 2022

·       ఇంటర్‌ బ్యాంక్‌ రేట్లను బ్యాంక్‌ టు బ్యాంక్‌ లావాదేవీల కోసం వినియోగిస్తారు. ఇవి అత్యంత పారదర్శకం మరియు సెర్చ్‌ ఇంజిన్స్‌/ బిజినెస్‌ న్యూ ఛానెల్స్‌పై ట్రాక్‌ చేయవచ్చు.  ఇంటర్నేషనల్‌ ట్రావెలర్స్‌  ఇప్పుడు క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు, జీరో మార్కప్‌ ఐఎన్‌ఆర్‌ కార్డులపై 5% వరకూ ఆదా చేసుకోవచ్చు,
·       ఈ ఫారెక్స్‌ కార్డ్‌కు మొబైల్‌ యాప్‌ మద్దతు అందిస్తుంది. ఇది సౌకర్యవంతమైన డిజిజల్‌ రీలోడ్స్‌, అత్యున్నత కార్డ్‌ మేనేజ్‌మెంట్‌ అనుభవాలను అంతర్జాతీయ ట్రావెలర్లకు అందిస్తుంది.
·      ఈ ఫారెక్స్‌ కార్డు ఉచిత అంతర్జాతీయ  సిమ్‌తో వస్తాయి. ఇవి అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ మరియు వాట్సాప్‌ చాట్‌ సదుపాయాన్ని ఒక నెల రోజులు వరకూ అందిస్తుంది.
      భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్‌ ఫారిన్‌ ఎక్సేంజ్‌ మార్కెట్‌ ప్లేస్‌,  బుక్‌ మై ఫారెక్స్‌ డాట్‌ కామ్‌  ఇంటర్‌ బ్యాంక్‌ రేట్‌ మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డును  విడుదల చేసింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ట్రూజీరో మార్కప్‌ ట్రావెల్‌కార్డ్‌.  సాధారణ బ్యాంకింగ్‌ వేళల్లో, ఇంటర్నేషనల్‌ ట్రావెలర్స్‌  ఈ ఫారెక్స్‌కార్డులను  ఇంటర్‌బ్యాంక్‌ రేట్ల వద్ద  జీరో యాడెడ్‌ మార్కప్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే  సెర్చ్‌ ఇంజిన్‌ల వద్ద కనిపించే ప్రత్యక్ష, వాస్తవ రేట్లను పొందవచ్చు. సాధారణంగా బ్యాంకులు ప్రధానమైన కరెన్సీల వద్ద ఒకదానితో ఒకటి ఆ రేట్ల వద్దనే లావాదేవీలు జరుపుతుంటాయి.  ఈ బుక్‌మై ఫారెక్స్‌ కో బ్రాండెడ్‌ మల్టీ కరెన్సీ కార్డును  ఎస్‌బ్యాంక్‌ , ఎం2పీ తో భాగస్వామ్యం చేసుకుని అభివృద్ధి చేయగా, వీసా దీనికి తగిన శక్తిని అందించింది.
      బుక్‌మై ఫారెక్స్‌ ఫౌండర్‌, సీఈఓ సుదర్శన్‌ మొత్వానీ మాట్లాడుతూ ‘‘ విస్తృతశ్రేణిలో అంతర్జాతీయ ట్రావెల్‌ కార్డులు ఉన్నప్పటికీ, తమ విదేశీ ఖర్చులకు  సంబంధించి అత్యుత్తమంగా తగిన ఉత్పత్తుల పట్ల స్పష్టమైన చిత్రమైతే వినియోగదారులు పొందలేకపోతున్నారు. బ్యాంకులు జారీ చేసే  క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై  చేసే విదేశీ లావాదేవీలపై 5%పై ఇంటర్‌బ్యాంక్‌ రేట్లను బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. కొన్ని ఐఎన్‌ఆర్‌ కార్డు ఉత్పత్తులు జీరో మార్కప్‌ అని చెప్పినప్పటికీ అవి వీసా/మాస్టర్‌కార్డ్‌ రేట్లపై మాత్రమే జీరో మార్కప్‌ రేట్లను అందిస్తాయి.  అవి 1%  వరకూ అధికంగా ఇంటర్‌బ్యాంక్‌ రేట్లను  వసూలు చేస్తాయి. అందువల్ల, జీరోమార్కప్‌ అంటే వాస్తవంగా జీరో మార్కప్‌ కాదు. అలా కావాలంటే ఇంటర్‌బ్యాంక్‌ రేట్లపై జీరో మార్కప్‌ ఉండాల్సి ఉంటుంది. లైవ్‌ ఇంటర్‌బ్యాంక్‌ రేట్లతో జీరో మార్కప్‌ అందిస్తున్న మొట్టమొదటి ఫారెక్స్‌ కార్డ్‌ను బుక్‌మై ఫారెక్స్‌  అందిస్తుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న మొటటమొదటి జీరో మార్కప్‌ ట్రావెల్‌ కార్డ్‌ ఇది. బుక్‌మై ఫారెక్స్‌ ఇంటర్‌బ్యాంక్‌  ఫారెక్స్‌ కార్డు తో మా మార్కెట్‌ వాటా రెట్టింపు అవుతుందనే విశ్వాసంతో ఉన్నాము’’ అని అన్నారు.
        వీసా పవర్‌ కలిగిన  బుక్‌మై ఫారెక్స్‌  ఫారెక్స్‌ కార్డును అంతర్జాతీయంగా  35 మిలియన్లకు పైగా స్టోర్ల వద్ద, ఒక మిలియన్‌కు పైగా ఈ –కామర్స్‌ వెబ్‌సైట్లు, 2 మిలియన్‌లకు పైగా ఏటీఎంల వద్ద అంగీకరిస్తున్నారు. ఈ కార్డును  14 విభిన్న కరెన్సీలపై లోడ్‌ చేయవచ్చు. డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల్లా కాకుండా  ఫారెక్స్‌ కార్డులపై ఎక్సేంజ్‌ రేట్లు స్థిరంగా ఉంటాయి. వినియోగదారులు రేట్ల ఒడిదుడుకులు గురించి మరియు  రేట్లు ఒడిదుడుకుల గురించి ఆందోళన చెందనవసరం లేదు. సంవత్సరానికి ఏడు లక్షల రూపాయలకు మించి విదేశీ మారక ద్రవ్యం కొనుగోలు చేసిన వినియోగదారులపై  ట్యాక్స్‌ కలెక్టడ్‌  ఎట్‌ సోర్స్‌ (టీసీఎస్‌) ను ఫారెక్స్‌ కార్డుపై  వసూలు చేస్తారు. ఈ కార్డుపై జీరో ఇష్యూయెన్స్‌, రీలోడ్‌/అన్‌లోడింగ్‌ చార్జ్‌ ఉంటుంది.  వినియోగదారులు ఈ ఫారెక్స్‌ కార్డును బుక్‌మై ఫారెక్స్‌ వెబ్‌సైట్‌ లేదా ఆండ్రాయిడ్‌/ఐఓఎస్‌ యాప్‌  ద్వారా  పొందవచ్చు.  దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో దీనిని అదే రోజు డెలివరీ చేస్తారు.  ఈ కార్డును డిజిటల్‌గా టాప్‌ అప్‌ చేయవచ్చు. విదేశాలలో ఉన్నప్పుడు బుక్‌మై ఫారెక్స్‌ యాప్‌పై రీలోడ్‌  ఆర్డర్‌ చేయడం ద్వారా రీలోడ్‌ చేయవచ్చు.
        గణనీయమైన రేట్‌ ప్రయోజనంతో పాటుగా ఫారెక్స్‌ కార్డ్‌ శక్తివంతమైన  నూతన తరపు యాప్‌ ను ఆలోచనాత్మకంగా  అంతర్జాతీయ ట్రావెలర్లకు మహోన్నతమైన అనుభవాలను అందించే రీతిలో తీర్చిదిద్దారు. ఇవి వినూత్నమైన ఫీచర్లతో  వస్తుంది.
1.        వాస్తవ సమయంలో వినియోగం ట్రాకింగ్‌ చేయడంతో పాటుగా  లావాదేవీల క్రమబద్దీకరణ
2.        ఇన్‌స్టెంట్‌ ట్రాన్‌శాక్షన్‌ నోటిఫికేషన్స్‌
3.        ఒక కరెన్సీ నుంచి మరో కరెన్సీకి  బ్యాలెన్స్‌ను ఇన్‌స్టెంట్‌గా మార్చే సదుపాయం
4.        సురక్షిత ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం వర్ట్యువల్‌ కార్డులను  నాశనం చేయడం
5.        సౌకర్యవంతమైన టాపప్స్‌ మరియు కార్డుపై రీఫండ్స్‌
6.        బ్యాంక్‌ గ్రేడ్‌ సెక్యూరిటీ
7.        దగ్గరలోని  ఏటీఎం ట్రాకర్‌
బుక్‌ మై ఫారెక్స్‌ ఫౌండర్‌– సీటీఓ నితన్‌ మొత్త్వానీ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో డిజిటల్‌ ఫారెక్స్‌ విప్లవం తీసుకురావడంలో అగ్రగామిగా, మేమెప్పుడూ కూడా వినియోగదారుల విలువను పెంపొందించే ఉత్పత్తులను సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాము.  అదే సమయంలో అతి సులభంగా వినియోగించే అవకాశమూ అందిస్తున్నాము. ఈ ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ కార్డ్‌ తో పాటుగా మొబైల్‌ యాప్‌ కూడా అందించడం వల్ల భారతదేశంలో విదేశీ మారకద్రవ్యం పరంగా విప్లవాత్మీకరించడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు
          ఇంటర్నేషనల్‌ ట్రావెలర్స్‌కు మరింత విలువను అందించేందుకు బుక్‌మై ఫారెక్స్‌  ఇప్పుడు ఉచిత అంతర్జాతీయ సిమ్‌ను అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాట్స్‌తో పాటుగా ఇంటర్‌బ్యాంక్‌ రేట్‌ ఫారెక్స్‌ కార్డుతో అందిస్తుంది. ఈ సిమ్‌కార్డు  తో  ప్రయాణీకులు  పూర్తిగా కనెక్ట్‌ కాబడి ఉండ వచ్చు.  అదే  సమయంలో అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాట్‌ను 30 రోజుల పాటు యాక్టివేషన్‌ తో పాటుగా పొందవచ్చు. వినియోగదారులు అతి సులభంగా ఈ సిమ్‌ టాపప్‌  చేసుకోవడం ద్వారా అదనపు  డాటా, వాయిస్‌ ప్యాక్‌లను  తమ అవసరాలకనుగుణంగా పొందవచ్చు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ గ్రూపునకు రుణాలు రద్దు
వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌ అమ్మకాల్లో 28% వృద్థి
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా
ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు
భారతదేశంలో 250 జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌
ఒఎల్‌ఎక్స్‌లో 1500 మందిపై వేటు
బజాజ్‌ అలయన్జ్‌ 'మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌'
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభం
వీఐ నుంచి రూ.99 ప్యాక్‌
అమేజాన్‌ ఫ్రెష్‌పై ఆఫర్స్‌
కోల్‌ ఇండియా లాభాల్లో 70% వృద్థి
అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.