Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
క్రికెట్‌కు తిరిగి రావడాన్ని జీలో ప్రకటించేందుకు సెహ్వాగ్‌తో భాగస్వామ్యం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

క్రికెట్‌కు తిరిగి రావడాన్ని జీలో ప్రకటించేందుకు సెహ్వాగ్‌తో భాగస్వామ్యం

Fri 02 Dec 20:44:27.397932 2022

- యుఏఈలో నిర్వహించే ఐఎల్‌టి20 ప్రారంభ సీజన్‌ను ఈ నూతన క్యాంపెయిన్ ప్రకటిస్తుంది మరియు 10 జీ ఛానెళ్లు మరియు దాని ఓటీటీ ప్లాట్‌ఫారం జీ5లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
నవతెలంగాణ-హైదరాబాద్: క్రీడా ప్రసారాలను తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో జనవరి 2023లో యుఏఈలో నిర్వహించనున్న జీ ఐఎల్‌టి20 ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఉత్సాహకరమైన కొత్త క్యాంపెయిన్‌ను జీ ప్రారంభించింది. ఇందులో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్‌ ఉండగా, ఇది టి20 పోటీల తీవ్రతకు, ఉత్తేజకరమైన గింపిల్స్‌ను అందించనుంది.
                  ఈ వాణిజ్య చిత్రంలో ఐఎల్‌టి 20 లీగ్‌ను సెహ్వాగ్ వ్యక్తిత్వంతో సంయోజన చేయడం ద్వారా కుతూహలాన్ని పుట్టించేలా ఉంటుంది. ఈ వాణిజ్య ప్రచార చిత్రాన్ని నజాఫ్‌గఢ్‌ నవాబ్‌గా గుర్తింపు దక్కించుకున్న సెహ్వాగ్ ఒక కొలను వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, ఆయన కార్యదర్శి, నటుడు బ్రిజేంద్ర కాలా అక్కడకు వచ్చి మిమ్మల్ని జీ సినిమా పెద్ద ప్రాజెక్టుకు ఆహ్వానిస్తోందని చెబుతారు. జీ సినిమా ఆర్ఆర్ఆర్, సూర్యవంశి, రాధె తదితర బ్లాక్ బస్టర్ సినిమాల ఐకానిక్ చలనచిత్రాల డెస్టినేషన్ కాగా, ఈ ప్రపంచ కప్ మాజీ విజేత కూడా తాను నటించనున్న సినిమాలో నటనకు సంబంధించే ఈ ప్రాజెక్టు ఉండవచ్చని అనుకుంటారు మరియు ఆయన సదా చలనచిత్రాలలో నటించేందుకు తనది పరిపూర్ణమైన రూపాన్ని కలిగి ఉన్నానని, మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జీ ప్రాజెక్టు కొత్త క్రికెట్ లీగ్‌కు సంబంధించినది అని కాలా చెప్పడంతో ఆయన ఆశ్చర్యానికి గురవుతారు.
                 క్రికెట్‌కు జీ తిరిగి రావడం అంటే క్రీడాభిమానులతో క్రియాశీలకం అయ్యేందుకు అవకాశం లభిస్తున్నందుకు ఉత్సుకతకు గురవుతున్నాను. పలు భాషలలో సినిమాలను ప్రసారం చేయడం మరియు టి20 క్రికెట్ అభిమానులకు ఉన్నతీకరించిన అనుభవాలను తీసుకు రావాలని మేము ప్రయత్నాలను కొనసాగిస్తున్నాము. మా బ్రాండ్ సినిమాలు అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుంటుంది. సినిమాలు మరియు క్రికెట్ అభిమానం అనే రెండు ప్రపంచాలు ఒక్కటిగా జీ మూవీ ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని వీక్షించేందుకు ఉత్కంఠతతో ఉన్నాము్ణ్ణ అని కార్తిక్ మహదేవ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ - కంటెంట్ ఎస్‌బియు, జీ తెలిపారు. ాాఈ లీగ్ 3 భాషలలో మా 10 మూవీ ఛానెళ్లలో ప్రసారం కానుండగా, 419 మిలియన్ చలనచిత్ర వీక్షకులు మరియు మా డిజిటల్ ప్లాట్‌ఫారం జీ5 వీక్షకులను ఆకట్టుకోనుంది. ఈ కొత్త లీగ్‌ను బిల్డ్ చేసేందుకు మేము అత్యంత భారీ స్థాయిలో, పలు దశలలో క్యాంపెయిన్‌లను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాము. ఈ లీగ్‌ను ప్రకటించేందుకు మేము సెహ్వాగ్‌ను మాతో కలుపుకుంటుండగా, ఆయన క్రికెట్ ఆటగానిగా తన బ్యాట్‌మెన్‌షిప్ ద్వారా లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకుంటూ, తనకు అందించిన బాధ్యతలలో సహజంగా ఇందులో ఒదిగి పోతారు మరియు ఆటలో నిపుణుడిగా తదుపరి జీలో ప్రసారం కానున్న టి20 క్రికెట్ పోటీలకు సంబంధించి కుతూహలాన్ని పెంచనున్నారు్ణ్ణ అని పేర్కొన్నారు.
              ఈ వాణిజ్య చిత్రాన్ని టిక్యూ-టకా మరియు దాని వ్యవస్థాపకుడు జిగర్ ఫెర్నాండెజ్ నిర్మించారు. జీ ఈ వాణిజ్య చిత్రంలో కొత్త లీగ్ ఐఎల్‌టి 20కి సంబంధించిన ఉత్సాహకరమైన అంశాన్ని క్రికెట్‌ను అభిమానించే ప్రియ వీక్షకులకు ప్రకటించే ఉత్సాహాన్ని ఇక్కడ వీక్షించండి: http://bitly.ws/xn75
                దీని గురించి టిక్యూ-టకా వ్యవస్థాపకుడు మరియు క్రియేటివ్ హెడ్ జిగర్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, క్రికెట్, సినిమాలు మస్తి మరియు మ్యూజిక్‌తో సమానార్థకమైన వేదికకు తిరిగి వస్తుండగా, క్రికెట్ మరియు సినిమా మొత్తం మీద వినోదమయం అయ్యాయి. క్రికెట్‌కు జీ సినిమా కొత్త వేదిక అనే జాగృతిని పెంపొందించడం అత్యవసరం. సెహ్వాగ్ సర్ దాన్ని తెలియజేసే విధానం అలాగే జోక్‌లతో నేతృత్వాన్ని వహించడం నిజంగా చాలా బాగుంది. వారు కెమెరా ముందు చాలా సహజంగా ఉంటారు. వారిని రానున్న రోజులలో వెండి తెర్ణపై చూస్తామన్న భరోసా మాకు ఉంది అని పేర్కొన్నారు.
            ఈ 34- మ్యాచ్‌ల కార్యక్రమంలో 6 జట్లు ఉండగా, ఐఎల్‌టి 20 ట్రోఫీ కోసం హోరాహోరిగా పోటీ పడతాయి. ఈ టోర్నమెంట్ జీలోని 10 లీనియర్ ఛానెళ్లు ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషలు అలాగే జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారాలలో ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ కార్యక్రమం జీ సినిమా (ఎస్‌సి మరియు హెచ్‌డి), జీ అన్‌మోల్ సినిమా, జీథిరై, జీ బాంగ్లా సినిమా, జీ జెస్ట్ (ఎస్‌సి మరియు హెచ్‌డి) డ పిక్చర్స్ హెచ్‌డి డ ఫ్లిక్స్ (ఎస్‌సి మరియు హెచ్‌డి) మరియు ఇండియా అలాగే ప్రపంచ వ్యాప్తంగా జీ5లలో ప్రసారం కానుంది.
                   జీలో ఐఎల్‌టి 20కు సంబంధించిన అన్ని అప్‌డేట్లను వారి అధీకృత సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లలో పొందవచ్చు.
ఫేస్‌బుక్: https://www.facebook.com/ilt20onzee
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/ilt20onzee/
ట్విటర్: https://twitter.com/ilt20onzee

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ గ్రూపునకు రుణాలు రద్దు
వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌ అమ్మకాల్లో 28% వృద్థి
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా
ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు
భారతదేశంలో 250 జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌
ఒఎల్‌ఎక్స్‌లో 1500 మందిపై వేటు
బజాజ్‌ అలయన్జ్‌ 'మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌'
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభం
వీఐ నుంచి రూ.99 ప్యాక్‌
అమేజాన్‌ ఫ్రెష్‌పై ఆఫర్స్‌
కోల్‌ ఇండియా లాభాల్లో 70% వృద్థి
అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.