Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
విరాట్‌ కోహ్లీని తమ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన నాయిస్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

విరాట్‌ కోహ్లీని తమ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన నాయిస్‌

Sun 04 Dec 21:23:56.188188 2022

- మనలో ఉన్న శబ్దాన్ని ప్రశాంతంగా వినడం అనే కాన్సెప్ట్‌కు నాయిస్‌ బ్రాండ్‌ మరియు విరాట్‌ కోహ్లీ ప్రతీకగా నిలుస్తాయి.
- బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎంపిక కావడంతో ఇప్పటికే నాయిస్‌ టీమ్‌లో ఉన్న బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మరియు క్రికెటర్ రిషబ్ పంత్‌తో చేరిన విరాట్‌ కోహ్లీ
నవతెలంగాణ-హైదరాబాద్
నాయిస్‌ బ్రాండ్‌ అనగానే మనందరికి గుర్తుకువచ్చేది నాణ్యత. దేశంలోనే అత్యుత్తమ లైఫ్‌స్టైల్‌ టెక్‌ బ్రాండ్‌ ఉత్పత్తులను అందిస్తోన్న సంస్థ నాయిస్‌. నాయిస్‌ సంస్థ ఇప్పుడు తమ స్మార్ట్‌ వాచ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా యూత్ ఐకాన్, కింగ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా విరాట్ కోహ్లీని నియమించింది. నాయిస్ మరియు విరాట్ కోర్హీ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ నిజమైన విజేతలు. వారిద్దరూ వారి వారి విభాగాల్లో నాయకులుగా ఉన్నారు. అందుకే వీరిద్దరూ ఇప్పుడు ఒక చోట చేరారు. మనలో ఉన్న శబ్దాన్ని అంటే ప్రతిభను చాలా ప్రశాంతంగా వినడం, విని దాన్ని ఆచరణలో పెట్టడం అనే కాన్సెప్ట్‌కు నాయిస్‌ మరియు విరాట్‌ ప్రతీకలుగా నిలుస్తారు. ఇప్పుడు విరాట్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది. అలాగే బ్రాండ్‌పై వినియోగదారులకు మరింత నమ్మకం కుదురుతుంది.
                ఈ సందర్భంగా నాయిస్ సహ వ్యవస్థాపకుడు శ్రీ గౌరవ్ ఖత్రీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని నాయిస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విరాట్‌ ఎలా అయితే ప్రపంచస్థాయి విజేతగా మారాడో మేం కూడా మా స్మార్ట్‌వాచ్ డొమైన్‌లో అలాగే విశ్వవిజేతగా మారాం. విరాట్‌ ఎలా అయితే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడతాడో మేం కూడా మనసు చెప్పే శబ్దాన్ని వినేందుకు నిరంతర ఉత్సాహంతో పనిచేస్తుంటాం. ఇప్పుడు విరాట్‌తో అనుబంధం ద్వారా భారతదేశంలో మరియు విదేశాలలో ఉన్న యూత్‌ అందరికి మా బ్రాండ్‌ మరింత దగ్గర అవుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము అని అన్నారు.
            స్మార్ట్‌ కనెక్టెడ్‌ లైఫ్‌స్టైల్‌ ఇండస్ట్రీలో నాయిస్‌ ఎలా అయితే లీడర్‌గా ఉందో క్రికెట్‌ వరల్డ్‌లో విరాట్‌ కూడా అలాగే లీడర్‌గా ఉన్నాడు. అంతేకాకుండా విరాట్ ఎల్లప్పుడూ తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతుంటాడు. ఇంకా చెప్పాలంటే సూపర్-అథ్లెట్ల శకానికి నాంది పలకడంలో విరాట్‌ కీలక పాత్ర పోషించాడు. అందుకే మా స్మార్ట్‌ లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులకు అతను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడు.
                  స్మార్ట్‌ వాచ్‌ విభాగంలో నాయిస్ బలమైన భారతీయ బ్రాండ్‌గా ఉద్భవించింది. 9 త్రైమాసికాల్లో బలమైన బ్రాండ్‌ అనే నిర్వచనాన్ని నిలబెట్టుకుంది. ఇన్నాళ్లు ఈ ప్రయాణంలో స్థిరత్వాన్ని, సరికొత్త ఆవిష్కరణలు, తిరిగి ఆవిష్కరించే సామర్థ్యం మరియు మాస్ అప్పీల్‌ను ప్రదర్శిస్తుంది. ఇవన్నీ కూడా భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న లక్షణాలు.
                   ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ నినేను ఎలా ఉంటానో, నాలా.. నా అభిరుచిగా తగ్గట్లుగా ఉండే బ్రాండ్‌లతో పనిచేయడాన్ని నేను ఎప్పుడూ కోరుకుంటాను, వాటిని నమ్ముతాను కూడా. నిరంతరం కొత్త స్టేట్‌మెంట్‌లను రూపొందిస్తున్న నాయిస్‌తో ఇప్పుడు భాగస్వామిగా మారినందుకు ఆనందంగా ఉంది. స్మార్ట్‌ వేరబుల్స్‌లో నాయిస్‌ భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్‌లో ఉంచింది. నేను, నాయిస్‌ మేకర్స్‌ యొక్క ఉద్వేగభరితమైన బృందంలో చేరడానికి సంతోషిస్తున్నాను. లోపల శబ్దాన్ని వినాలనే మా ఇద్దరి తపనను ఈ భాగస్వామ్యం సూచిస్తుంది అని అన్నాడు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సమయంలో విరాట్ అన్ని టచ్ పాయింట్లను కలిగిన క్యాంపెయిన్‌లో పాల్గొంటాడు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌
15 రోజులకు ఓ కొత్త విమానం
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఇండియా హెడ్‌గా అనురాగ్ గుప్తా
ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకున్న టాటా మోటార్స్
భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన స్టెల్లా మోటో
హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’
యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం
భారీ అప్పులపై కేంద్రం దృష్టి
'కెరీర్ టాక్స్' వెబ్‌నార్‌ని హోస్ట్ చేస్తున్న గ్రేట్ లెర్నింగ్
జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.