Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం

Tue 24 Jan 02:58:28.882614 2023

- కోల్పోతున్న ఉద్యోగాలు
- కొత్త జాబ్‌ల కోసం తంటాలు
- దగ్గర పడుతున్న వీసా గడువు
న్యూఢిల్లీ : అమెరికాలో పని చేస్తున్న భారత టెకీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అక్కడి ఐటి కంపెనీలు వరుసగా ఉద్యోగులను తొలగించడం వారిని తీవ్ర వేదనకు గురి చేస్తుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. యుఎస్‌లో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీంగా ఉందని ఇందులో పేర్కొంది. ఆ దేశంలో పని చేస్తున్న వేలాది మంది భారతీయ ఐటి ఉద్యోగులు ఉద్వాసనకు గురైతున్నారు. ఇప్పటికే తొలగింపులకు గురైన వారు తీవ్ర ఆందోళనలో ఉండగా.. ఉన్న ఉద్యోగులు ఎప్పుడు తమను ఇంటికి పంపుతారో అనే భయాందోళనలో గడుపుతున్నారు. ఆర్థిక అనిశ్చిత్తుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికాలోని టెక్‌ కంపెనీలు కోతలకు దిగిన విషయం తెలిసిందే. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజ సంస్థలు సహా అనేక టెక్‌ కంపెనీలు ఇటీవల వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. గతేడాది నవంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది ఐటి సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఇందులో 30 నుంచి 40శాతం మంది భారత ఐటి నిపుణులే కావడం గమనార్హం. వీరిలో మెజార్టీ ఉద్యోగులు హెచ్‌-1బి, ఎల్‌1 వీసాలతో అమెరికాలో నివసిస్తున్నారు. దీంతో అమెరికాలో ఉండటానికి వీరంతా కొత్త ఉద్యోగాల కోసం వేట ప్రారంభించారు. గడువులోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి.. లేదా వీసా స్టేటస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. భారత టెకీల పరిస్థితి దారుణంగా ఉందని, చాలా కష్టంగా గడుస్తోందని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. ''ముఖ్యంగా హెచ్‌-1బి వీసాదారులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరు విధుల నుంచి తొలగిపోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. అలాంటి వీసాదారులకు టెక్‌ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో ఉన్న సమస్యల కారణంగా వీరి వీసా రద్దు తేదీని కొన్ని నెలలు పొడిగించాలి.'' అని సిలికాన్‌ వ్యాలీకి చెందిన ఔత్సాహికవేత్త అజరు జైన్‌ భుటోరియా పేర్కొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.