Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!

Fri 27 Jan 02:03:18.474434 2023

- ఐక్యరాజ్య సమితి అంచనా
వాషింగ్టన్‌ : ప్రస్తుత ఏడాది 2023లో ప్రపంచ వృద్థి రేటు 1.9 శాతానికే పరిమితం కావొచ్చని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. ఉక్రె యిన్‌-రష్యా ఆందోళనలకు తోడు ఆహారం, ఇంధన సంక్షోభం వృద్థి రేటును దెబ్బతీయనుందని విశ్లేషించింది. ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకో నుందని 'యూఎన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ ఎఫెర్స్‌' రిపోర్ట్‌లో పేర్కొంది. 2023లో అభివృద్థి చెందిన, చెందుతున్న దేశాల్లోనూ మందగమనం చోటు చేసుకోనుందని తెలిపింది. దీనిపై 178పేజీల రిపోర్టును రూపొందించింది. ''అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానం, పెరిగిన అనిశ్చిత్తుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించ నుంది.'' అని యూఎన్‌ సెక్రెటరీ జనరల్‌ అరటోనియో గుటెర్రెస్‌ పేర్కొ న్నారు. ''ప్రస్తుత ఏడాదిలో గ్లోబల్‌ వృద్థి 1.9 శాతంగా ఉండొచ్చు. 2022 లో 3 శాతంగా అంచనా వేసింది. ఇటీవలి దశాబ్ద కాలంలో ఇదే అత్యల్ప వృద్థి రేటు కానుంది. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పట్టి, ఆర్థికంగా ఎదురుగాలి తగ్గడం ప్రారంభిస్తే 2024లో ఇది 2.7 శాతానికి పెరగ నున్నదని అంచనా.'' అని ఈ రిపోర్టు పేర్కొంది. ఇటీవల ప్రపంచ బ్యాంక్‌ కూడా గ్లోబల్‌ వృద్థి రేటు అంచనాలను 3 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది. 2022లో 3.2 శాతం వృద్థి, 2023లో 2.7 శాతం పెరుగుదల ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 2023 కష్టతరమైన సంవత్సరంగా సాగనుందని గత వారం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరంలో ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. ఇదే సమావేశాల్లో ప్రపంచంలో పెరుగుతున్న ఆదాయ అసమానతలను యుఎన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ డివిజన్‌ డైరెక్టర్‌ శాంతను ముఖర్జీ ఎత్తిచూపారు. ''ఈ సంవత్సరం యునైటెడ్‌ స్టేట్స్‌, యూరోపియన్‌ యూనియన్‌, ఇతర అభివద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వద్ధి బలహీనంగా ఉంది. ఇది మిగిలిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. 2023లో అమెరికా వృద్థి ఏకంగా 0.4 శాతానికి పడిపోనుంది. 2022లో ఇది 1.8 శాతంగా ఉండొచ్చు. అనేక యూరోపియన్‌ దేశాల వృద్థి కూడా మందగించనుంది. ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు ద్రవ్యోల్బణ పెరుగుదల, కఠిన ద్రవ్య పరపతి విధానాలు, పడిపోయిన కుటుంబాల ఆదాయం, పెట్టుబడులు వృద్థి రేటును ఒత్తిడికి గురి చేస్తున్నాయి'' అని యూఎన్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
52 వారాల కనిష్టానికి రిలయన్స్‌ షేర్‌
బజాజ్‌ ఆటో కొత్త పల్సర్‌ బైకుల ఆవిష్కరణ
ఐఎండిబి ఎక్స్ క్లూజివ్ వీడియోలో ఉపేంద్ర గురించి చెప్పిన హీరోయిన్ శ్రియ
ఇసుజు మోటార్స్ ఇండీయా భారతదేశములో ‘ఇసుజు ఐ-కేర్ ‘సమ్మర్ క్యాంప్’
ఈ వేసవిలో మీ వన్-స్టాప్ ట్రావెల్ డెస్టినేషన్ క్లియర్‌ట్రిప్
ఎగమతుల వరుస పతనం
తీవ్ర ఒత్తిడిలో మరో అమెరికన్‌ బ్యాంక్‌..!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.