Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా

Fri 27 Jan 19:00:37.85106 2023

 నవతెలంగాణ - హైదరాబాద్
డీపీ వరల్డ్ ఐఎల్‌టి20 (ILT20) లీగ్‌లో కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నానని జీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ గల్ఫ్ జెయింట్స్ మరియు యూఏఈ బౌలర్ సంచిత్ శర్మ తెలిపారు.  ఫ్రాంచైజీ తరహాలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ – డీపీ వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ టీ 20లో  ఆరు జట్లు మరియు 34 మ్యాచ్‌లు ప్రస్తుతం యూఏఈలో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు జీ లీనియర్ ఛానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్, జీ5 అలాగే, జీ సినిమా ఎస్‌డీ, జీసినిమా హెచ్‌డీ, జీ అన్‌మోల్ సినిమా  & పిక్చర్స్ హెచ్‌డీ & ఫ్లిక్స్ ఎస్‌డీ & ఫిక్స్ హెచ్‌డీ, జీ జెస్ట్ ఎస్‌డీ, జీ జెస్ట్ హెచ్‌డీ, జీ బంగ్లా సినిమా, జీ తిరై మరియు యూఏఈ మరియు ఎంఇఎన్ఏ ప్రాంతాలలో క్రిక్‌లైఫ్‌లో ఈ ఉత్తేజకరమైన క్రికెట్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు.
     కీరన్ పొలార్డ్‌కు బౌలింగ్ చేయాలని కోరుకుంటున్న విషయమై సంచిత్ శర్మ మాట్లాడుతూ, ‘‘అవును, స్పష్టంగా చెప్పాలంటే, ప్రతి జట్టులో కొంతమంది ఆటగాళ్లకు నేను బౌలింగ్ చేయాలని కోరుకుంటూ, అవకాశం కోసం వేచి చూస్తున్నాను. ముంబై ఇండియన్స్‌ జట్టు ఆటగాడు కీరాన్ పొలార్డ్‌కు కచ్చితంగా బౌలింగ్ చేయడంతో పాటు, అతన్ని ఔట్ చేసి, ఆ క్షణాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
      డీపీ వరల్డ్ ఐఎల్‌టీ20 మ్యాచ్‌లు 13 జనవరి 2023న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఆడేందుకు కొంతమంది గొప్ప క్రికెట్ సూపర్ స్టార్‌లు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు. టోర్నమెంట్ ప్రస్తుతం యూఏఈకి ఆదర్శవంతమైన, ప్రపంచ స్థాయి క్రికెట్ సౌకర్యాలు ఉన్న దుబాయ్, అబుదాబి మరియు షార్జాలలో 34-మ్యాచ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో 100 మంది అంతర్జాతీయ మరియు 24 యూఏఈకి చెందిన ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజ్ జట్లలో అబుదాబి నైట్ రైడర్స్ (నైట్ రైడర్స్ గ్రూప్), డెసర్ట్ వైపర్స్ (లాన్సర్ క్యాపిటల్), దుబాయ్ క్యాపిటల్స్ (GMR), గల్ఫ్ జెయింట్స్ (అదానీ స్పోర్ట్స్‌లైన్), ఎంఐ ఎమిరేట్స్ (రిలయన్స్ ఇండస్ట్రీస్) మరియు షార్జా వారియర్స్ (కాప్రి గ్లోబల్) ఉన్నాయి.
      ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు జీ లీనియర్ ఛానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్, జీ5 అలాగే, జీ సినిమా ఎస్‌డీ, జీసినిమా హెచ్‌డీ, జీ అన్‌మోల్ సినిమా  & పిక్చర్స్ హెచ్‌డీ & ఫ్లిక్స్ ఎస్‌డీ & ఫిక్స్ హెచ్‌డీ, జీ జెస్ట్ ఎస్‌డీ, జీ జెస్ట్ హెచ్‌డీ, జీ బంగ్లా సినిమా, జీ తిరై మరియు యూఏఈ మరియు ఎంఇఎన్ఏ ప్రాంతాలలో క్రిక్‌లైఫ్‌లో ఈ ఉత్తేజకరమైన క్రికెట్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు.
28 జనవరి 2023 షెడ్యూల్:
షార్జా వారియర్స్ vs అబుదాబి నైట్ రైడర్స్ – మధ్యాహ్నం 3:30 IST – షార్జా క్రికెట్ స్టేడియం
దుబాయ్ క్యాపిటల్స్ vs డెసర్ట్ వైపర్స్ – రాత్రి 7:30 IST – దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.