Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు

Fri 27 Jan 19:07:36.61374 2023

నవతెలంగాణ - హైదరాబాద్
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులను పొందవచ్చు
సరైన పెట్టుబడి పధకం అయితే అత్యధిక రాబడులను అందించడంతో పాటుగా పన్ను ప్రయోజనాలను సైతం అందిస్తుంది. తద్వారా మీరు ద్రవ్యోల్బణ పరిస్ధితిలను అధిగమించడంతో పాటుగా మీ కొనుగోలు శక్తిని సైతం కొంతకాలానికి మెరుగుపరుచుకోవచ్చు.
            గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో వినూత్న అంశమేమిటంటే ఇవి రిస్క్‌ ఫ్రీ రాబడులను మార్కెట్‌ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా అందిస్తాయి. అత్యధిక, పన్నురహిత మరియు పెట్టుబడులపై గ్యారెంటీడ్‌ రాబడులు ఈ ప్లాన్‌కు మదుపరుల నడుమ అత్యంత ప్రాచుర్యం కల్పించాయి. నూతన తరపు ప్లాన్స్‌లో రాబడులు 7.5%గా ఉంటాయి. దీర్ఘకాలపు సంపద సృష్టిలో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మార్కెట్‌లో సంప్రదాయపరంగా లభించే పెట్టుబడి అవకాశాలతో పోలిస్తే ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రొడక్ట్‌లోని జీవిత భీమా అంశం కేవలం పన్ను ఆదా చేయడంతో పాటుగా ఆధారపడిన వారికి రక్షణ సైతం అందిస్తుంది. ఈ ఫీచర్లు గ్యారెంటీడ్‌ రిటర్న్స్‌ ప్లాన్స్‌ను సమగ్రమైన పెట్టుబడి అవకాశంగా మారుస్తుంది్ణ్ణ అని వివేక్‌ జైన్‌, హెడ్‌ఉ ఇన్వెస్ట్‌మెంట్స్‌, పాలసీబజార్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
ఎఫ్‌డీ, ఆర్‌డీ మరియు పీపీఎఫ్‌లతో పోలిస్తే గ్యారెంటీడ్‌ లేదా ఫిక్స్‌డ్‌ రిటర్న్‌ ప్లాన్స్‌ వల్ల కలిగే ప్రయోజనాలు:
      గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్స్‌ను ఎఫ్‌డీలతో పోల్చినప్పుడు : ఎఫ్‌డీలలో పెట్టుబడులను పెద్దమొత్తంలో పెట్టాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ కాలంలో ఇన్వెస్టర్‌ మరణించిన ఎడల పెట్టుబడిపై ప్రభావం ఉండదు. కానీ ప్రీ మెచ్యూర్‌ విత్‌డ్రాయల్‌ చేస్తే ఎఫ్‌డీ వడ్డీలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నామినీ లేదా ఆధారపడిన వ్యక్తులు అతి తక్కువ రాబడులను పొందుతారు.
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్స్‌ తో ఆర్‌డీలను పోలిస్తే : పీరియాడిక్‌ ప్రీమియం చెల్లింపులు, గ్యారెంటీడ్‌ లేదా ఫిక్స్‌డ్‌ రిటర్న్‌ ప్లాన్స్‌ ఆర్‌డీల్లాగానే ఉంటాయి. అయితే ఆర్‌డీల్లో ఒకవేళ ఇన్వెస్టర్‌ చనిపోతే పెట్టుబడులు ఆగిపోతాయి. తద్వారా మెచ్యూరిటీ విలువ కూడా తక్కువగా వస్తుంది. మరోవైపు భీమా కవరేజీ కారణంగా, గ్యారెంటీడ్‌ లేదా ఫిక్స్‌డ్‌ రిటర్న్‌ ప్లాన్‌ ఎలాంటి పన్ను భారం లేకుండా పూర్తి మోచ్యూరిటీ విలువ అందిస్తుంది.
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్స్‌తో పీపీఎఫ్‌లను పోల్చినప్పుడు : సాధారణంగా ఎఫ్‌డీ, ఆర్‌డీ రేట్లతో పోలిస్తే పీపీఎఫ్‌లు ఎక్కువ వడ్డీ రేటు అందిస్తాయి. గ్యారెంటీడ్‌ లేదా ఫిక్స్‌డ్‌ రిటర్న్‌ ప్లాన్స్‌ ఇప్పుడు ఈఈఈ ట్యాక్స్‌ హోదాను పీపీఎఫ్‌లా ఆస్వాదిస్తున్నాయి. కొన్ని ప్లాన్స్‌లో ఎఫ్‌డీలు, ఆర్‌డీల కంటే అత్యధిక రేట్లు వస్తాయి.
రాబడి రేటు పీపీఎఫ్‌ రేట్‌ ను సెప్టెంబర్‌ 2022తో ముగిసిన త్రైమాసానికి 7.1 %గా నిర్ణయించారు. దీనిని ప్రతి త్రైమాసం సమీక్షిస్తారు. గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్స్‌లో మదుపరులు 7.2% రాబడులను 10 సంవత్సరాల పాటు పొందవచ్చు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
52 వారాల కనిష్టానికి రిలయన్స్‌ షేర్‌
బజాజ్‌ ఆటో కొత్త పల్సర్‌ బైకుల ఆవిష్కరణ
ఐఎండిబి ఎక్స్ క్లూజివ్ వీడియోలో ఉపేంద్ర గురించి చెప్పిన హీరోయిన్ శ్రియ
ఇసుజు మోటార్స్ ఇండీయా భారతదేశములో ‘ఇసుజు ఐ-కేర్ ‘సమ్మర్ క్యాంప్’
ఈ వేసవిలో మీ వన్-స్టాప్ ట్రావెల్ డెస్టినేషన్ క్లియర్‌ట్రిప్
ఎగమతుల వరుస పతనం
తీవ్ర ఒత్తిడిలో మరో అమెరికన్‌ బ్యాంక్‌..!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.