Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్

Sat 28 Jan 15:43:58.565982 2023

-  తదుపరి తరానికి లెర్నింగ్ అనుభవాన్ని పరిచయం చేస్తోంది
- ప్రిప్‌ల్యాడర్ అగ్రగామి బోధకులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా నెక్ట్స్ (NExT) సిద్ధమవుతోంది.
- పరీక్షలకు సిద్ధమయ్యే మోడల్‌ కోసం నెక్ట్స్ డిజైన్ చేసిన క్యూబ్యాంక్ నెక్ట్స్ ఎడిషన్ విడుదల
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారాలలో ఒకటైన ప్రిప్‌ల్యాడర్ డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్ మరియు మెరుగైన పరీక్షల సన్నాహక పరికరం క్యూబ్యాంక్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించింది. డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌లో వివిధ వైద్య నిపుణుల అగ్రగామి బోధన సిబ్బంది ఉండగా, పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త లెర్నింగ్ అనుభవాలను రూపొందిస్తోంది.
     క్యూబ్యాంక్ నెక్ట్స్ ఎడిషన్‌ను పలు జాగ్రత్తలు తీసుకుని రూపొందించిన సన్నాహకాల టూల్ కాగా, అది లెర్నర్లకు వారి సన్నాహకాలకు నెక్ట్స్ పరీక్ష మోడల్ ద్వారా విజయానికి చేరువగా తీసుకు వెళ్లే చర్యలను ఆవిష్కరించేందుకు మద్దతు ఇస్తుంది. డ్రీమ్ టీమ్ నెక్ట్స్ మరియు క్యూబ్యాంక్ నెక్ట్స్ ద్వారా ప్రిప్‌ల్యాడర్ మెడికల్ పీజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు నేషన్ ఎగ్జిట్ టెక్ట్స్ (NExT) సిలబస్‌కు అనుగుణంగా ఉంటుంది.
       ఈ ప్లాట్‌ఫారంలో 2.5 లక్షల క్రియాశీలక లెర్నర్లను కలిగిన ప్రిప్‌ల్యాడర్ తన పరిధిని మెడికల్ పీజీ రంగంలో మరింత బలోపేతం అయ్యే ఉద్దేశాన్ని కలిగి ఉండగా, లెర్లర్నలకు నెక్ట్స్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు తన డ్రీమ్ టీమ్ సిబ్బంది మరియు దాని ఉన్నత నాణ్యత కంటెంట్ ద్వారా సహకారాన్ని అందిస్తుంది.  డ్రీమ్ టీమ్ నెక్ట్స్‌లో ప్రముఖ బోధకుల జాబితాలో:
- డా.రాజేశ్ కౌశల్, అనాటమి
- డా.ప్రీతి శర్మ, మైక్రో బయాలజీ మరియు పెథాలజీ
 - డా.దీపక్ మార్వా, మెడిసిన్
- డా.మీనాక్షి బోథ్రా, పీడియాట్రిక్స్
- డా.ప్రీతేశ్ సింగ్, సర్జరీ
 - డా.ప్రస్సన్ విజ్, ఓబీజీ
 - డా.సి.షణ్ముగ ప్రియ, బయో కెమిస్ట్రీ
 - డా.నికితా నాస్వాని, రేడియాలజీ
          అంతే కాకుండా, ఈ ప్లాట్‌ఫారం క్యూబ్యాంక్ నెక్ట్స్ ఎడిషన్‌ను కూడా పరిచయం చేయగా, ఇది నెక్ట్స్ పరీక్షా మోడళ్లకు డిజైన్ చేసిన లెర్నింగ్ టూల్ కాగా, ప్రముఖ డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడ్యుకేటర్స్ రూపొందించారు. క్యూబ్యాంక్ నెక్ట్స్ మాడ్యూళ్లను నెక్ట్స్ పరీక్ష మోడళ్లు మరియు సబ్జెక్ట్‌లను సమగ్రంగా కవర్ చేసేలా రూపొందించారు. ప్రతి ప్రశ్నతో సంబంధించిన వీడియోల మరియు ట్రెజర్ ట్యాగ్‌లు లెర్నింగ్‌ను మరింత పెంచేందుకు మరియు మాడ్యూల్ ద్వారా ప్రగతి సాధించేందుకు సహకరిస్తుంది.
         ప్రతి ప్రశ్నకు క్రియాశీలక మార్గదర్శనం ప్రశ్నకు సంబంధించిన ప్రతి అంశాన్ని అర్థం చేసుకునేందుకు లెర్నర్లకు మార్గదర్శి సాధనం అవుతూ, అది సరైన సమాధానం వైపుకు తీసుకు వెళుతుంది.  ముఖ్య పరీక్ష కచ్చితత్వాన్ని వృద్ధి చేసేందుకు ఈ మాడ్యూల్ విద్యార్థులకు సరైన మరియు సరికాని ఎంపికలలో వివరాలు ఉన్న వివరణలతో బయటపడే ప్రక్రియను అర్థం చేసుకునేలా సిద్ధం చేస్తుంది.
        దీని గురించి ప్రిప్‌ల్యాడర్ సీఈఓ మరియు సహ-వ్యవస్థాపకుడు దీపాంశు గోయల్ మాట్లాడుతూ, ‘‘ఉద్యోగంలో ప్రగతికి వారి రంగంలో పరిణితి సాధించడం మరియు విస్తరించడం అత్యంత ముఖ్యంగా ఉంది. ప్రిప్‌ల్యాడర్‌లో మేము దీన్ని లెర్నర్లు అందరికీ సులభంగా మరియు అందుబాటులో ఉండేలా చేస్తున్నాము. దీనితో వారి తమ అభ్యాసంలో మైలురాయిని చేరుకోవచ్చు. భారతదేశంలో ప్రముఖ మరియు అగ్రగామి బోధకులతో కొత్త టీమ్‌ను ఒక్కచోటుకు తీసుకురావడం ద్వారా మరియు డేటా శక్తితో మేము దేశవ్యాప్తంగా లెర్నర్లలో అపారమైన పరిణామాన్ని తీసుకువచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. క్యూబ్యాంక్ నెక్ట్స్ ఎడిషన్ వంటి అత్యుత్తమ అధ్యయన పరికరాల ద్వారా మేము లెర్నింగ్ అనుభవాన్ని మరింత ఉన్నతీకరించే భరోసాను కలిగి ఉండగా, దాన్ని భారతదేశపు అగ్రగామి బోధన సిబ్బంది రూపొందించారు. మా లెర్లర్ల అవసరాల ఆధారంగా మేము ఈ ప్లాట్‌ఫారాన్ని వికసన మరియు ఉన్నతీకరిస్తున్నాము’’ అని వివరించారు.
         ప్రిప్‌ల్యాడర్ మెడికల్ పీజీ మరియు నీట్ ఎస్ఎస్ ఆకాంక్షులకు క్రియాశీలక వీడియోల ద్వారా సరళీకరించిన లెర్నింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రిప్‌లాడర్ వరుసగా అత్యంత పరిణామకారి కంటెంట్ అందిస్తుండగా, అది తన విద్యార్థులకు మే 2022లో నీట్ పీజీలో 92.5 శాతం ఫలితాలను పొందేందుకు సహకరించింది.
మరింత సమాచారానికి భేటీ అవ్వండి:  https://www.prepladder.com/courses/medical-pg/next

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.