Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌

Wed 01 Feb 05:27:00.465422 2023

- హిండెన్‌బర్గ్‌ భారీ దెబ్బ
ముంబయి : అదానీ గ్రూపు కంపెనీలు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికన్‌ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బకు గౌతం అదానీ ఊహించని నష్టాలు చవి చూశారు. స్టాక్‌ మార్కెట్లలో వరుస భారీ నష్టాలతో అదానీ టాప్‌ -10 కుబేరుల జాబితాలో చోటు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే లక్షల కోట్ల రూపాయల విలువను నష్టపోయారు. దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానం నుంచి ఏకంగా 11వ స్థానానికి దిగజారారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ మంగళవారం ఓ రిపోర్టులో తెలిపింది. 2023 జనవరి మాసంలో 36 బిలియన్‌ డాలర్ల (రూ.2.94 లక్షల కోట్లు) వ్యక్తిగత సంపదను నష్టపోయారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద 84.4 బిలియన్‌ డాలర్ల (రూ.6.90 లక్షల కోట్లు)కు తగ్గిందని అని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. మూడు సెషన్లలో అదానీ గ్రూప్‌ సంస్థలు 25 శాతం మార్కెట్‌ విలువను కోల్పోయాయని వెల్లడించింది. 2022లో అదానీ అత్యధికంగా రూ.3.2 లక్షల కోట్ల సంపదను కూడబెట్టుకున్నారు. లక్షల కోట్ల సంపద కోల్పోయినప్పటికీ.. ఇప్పటికీ అదానీ భారత ధనవంతుల్లో ఒక్కటో స్థానంలో ఉన్నారు. ముకేష్‌ అంబానీ రూ.6.7 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరులతో పోల్చితే రిలయన్స్‌ అధినేత 13వ స్థానంలో ఉన్నారు. ''అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కంపెనీ షేర్లను మానిఫ్యులేషన్‌ చేస్తుంది. ఎకౌంట్స్‌లో మోసాలకు పాల్పడుతుంది. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచింది. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది. మూడేళ్ల క్రితం అదానీ సంపద రూ.1.62 లక్షల కోట్లుగా ఉండగా.. ఇటీవల రూ.10 లక్షల కోట్ల చేరువకు వెళ్లింది. జాతీయవాదం పేరుతో దేశాన్ని క్రమపద్దతిలో దోచుకుంటుంది.'' అని హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
ఎఫ్‌పీఓకు ఉద్యోగులు దూరం
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు రిటైల్‌ ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో ఇందులో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహారించారు. జనవరి 31తో ముగిసిన ఈ ఇష్యూలో రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల కోసం 2.29 కోట్ల షేర్లను కేటాయించగా.. 11 శాతం మాత్రమే సబస్రయిబ్‌ అయ్యాయి. అదానీ గ్రూపు కంపెనీల ఉద్యోగులు కూడా ఈ ఇష్యూకు దూరంగా ఉన్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఉద్యోగులు తమకు కేటాయించిన 1.6 లక్షల షేర్లలో 52 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలు అయ్యాయి. ఈ ఎఫ్‌పిఒతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 4.62 కోట్లకు బిడ్లు దాఖలయ్యాయి. నాన్‌ ఇన్స్‌ట్యూట్‌ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్‌ ఇన్స్‌ట్యూషనల్‌ బయ్యర్స్‌ విభాగంలో ఎక్కువగా దరఖాస్తులు రావడంతో పూర్తిగా సబ్‌స్రయిబ్‌ అయ్యింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత ఐటీ పరిశ్రమపై విదేశీ బ్యాంక్‌ల ప్రభావం
మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్‌
హర్ష మందర్‌ ఎన్‌జీఓపై సీబీఐ విచారణ
దుర్వాసనరహిత మార్టిన్‌ స్మార్ట్‌ ఆవిష్కరణ
కియా నుంచి కొత్తతరం వాహనాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటేందుకు సహకరిస్తాం
పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.