Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు

Wed 01 Feb 17:43:27.831103 2023

- ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) గెలుపొందిన కారెన్స్
- ICOTY ద్వారా గ్రీన్ కార్ అవార్డ్ 2023 గెలుపొందిన ఈవీ6
నవతెలంగాణ - హైదరాబాద్ 
ఒకే సంవత్సరంలో రెండు ICOTY అవార్డ్స్ గెలుపొందిన మొదటి బ్రాండ్ కియా దేశంలోనే అతి వేగంగా పెరుగుతున్న కారు తయారీదారులలో ఒకటి కియా ఇండియా, ICOTY 2023లో గొప్ప విజయాలు సాధించింది. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2023గా కియా కారెన్స్ కు గౌరవం దక్కింది మరియు కియా ఈవీ6 గ్రీన్ కార్ అవార్డ్ 2023ని ICOTY ద్వారా గెలుచుకుంది. దీనితో, ఒకే సంవత్సరంలో రెండు ICOTY అవార్డ్స్ గెలుపొందిన మొదటి బ్రాండ్ గా కియా గుర్తింపు పొందింది.
             ఆటోమోటివ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AJAI) ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా ICOTY అవార్డ్స్ నిర్వహించబడుతున్నాయి. ఇవి దేసంలోనే అత్యంత గొప్ప ఆటోమోటివ్ అవార్డ్స్ గా పేరు పొందాయి మరియు భారతదేశపు ఆటోమోటివ్ పరశ్రమకు ఆస్కార్స్ గా కూడా సూచించబడతాయి. అవార్డ్ అనేది నిపుణుల మరియు ఉత్తమమైన కొత్త కారు గురించి స్వతంత్రమైన నిర్ణయం. అత్యంత అనుభవం గల జ్యూరీ సభ్యులు ఏక నిర్ణయం విజేతను ఎంచుకోవడానికి బాధ్యులు. విజేతను నిర్ణయించే సమయంలో ధర, ఇంధన సామర్థ్యం, స్టైలింగ్, సౌకర్యం, భద్రత, పనితీరు, ఆచరణీయత, సాంకేతిక నవ్యత, డబ్బుకు తగిన విలువ మరియు భారతదేశపు డ్రైవింగ్ పరిస్థితులు కోసం అనుకూలత వంటి ప్రమాణాలను ముఖ్యమైన అంశాలుగా పరిగణన చేస్తారు.
         టే-జిన్ పార్క్, మేనేజింగ్ డైరక్టర్ & సీఈఓ, కియా ఇండియా ఇలా అన్నారు, "కియా కుటుంబంలో మా అందరికి ఇది గర్వించదగిన క్షణం. కేవలం ఒకటి కాదు రెండు ప్రతిష్టాత్మకమైన ICOTY గౌరవాలు - కియా కారెన్స్  గొప్ప 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్' గెలుచుకుంది మరియు మా ఫ్లాగ్ షిప్ ఈవీ, ద ఈవీ6 ICOTY' ఐసీఓటీవై ద్వారా గ్రీన్ కార్ అవార్డ్ 2023' గా ప్రశంశ అందుకుంది. ఈ గుర్తింపు కోసం మా గౌరవనీయమైన ICOTY జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ఇది కియా బ్రాండ్ కు ఎంతో అర్హమైన గుర్తింపు మరియు మా సాంకేతిక పరాక్రమం, సామర్థ్యాలు మరియు భారతదేశపు మార్కెట్ ను అర్థం చేసుకోవడం గురించి ఇది ఎంతగానో చెబుతుంది. ఇది భారతదేశంలో మా విజయ యాత్రకు ఫలితం మరియు పని చేస్తూ ఉండటానికి మరియు ప్రేరేపిత భవిష్యత్తు దిశగా తోడ్పడటానికి పని చేస్తూనే ఉండటానికి ఇది మాకు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది."
         కియా కారెన్స్ అనేది ఒక ఆసక్తిని కలిగించే ప్యాకేజీలో ఎస్ యూవీ యొక్క స్పోర్టీనెస్ మరియు కుటుంబ వాహనం యొక్క ఆధునికతను తెచ్చిన కియా నుండి భారతదేశంలో తయారైన అంతర్జాతీయ ప్రోడక్ట్. ద కియా కారెన్స్ సౌకర్యవంతమైన మరియు విశాలమైన మూడు -వరుసల సీట్లు గల రిక్రియేషనల్ వెహికల్. ఇది ఆధునిక భారతదేశపు కుటుంబాలు కోసం రూపొందించబడింది. శ్రేణిలోనే తొలిసారిగా వాహనానికి  నెక్ట్స్ జనరేషన్ కియా కనక్ట్ తో 26.03 సెం.మీ (10.25") హెచ్ డీ టచ్ స్క్రీన్ నేవిగేషన్, 8 స్పీకర్స్ తో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం, వైరస్ మరియు బ్యాక్టీరియా రక్షణతో స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైర్, గాలి, వెలుతురు ప్రసరించే ఫ్రంట్ సీట్స్, 2వ వరుససీట్ వన్ టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబుల మరియు స్కైలైట్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అన్ని ట్రిమ్ స్థాయిలు స్టాండర్డ్ గా  దృఢమైన 10 అత్యంత భద్రత కలిగిన ప్యాకేజీ  ని అందిస్తున్నాయి, దీనిలో భాగంగా 6 ఎయిర్ బ్యాగ్స్, వీఎస్ఎం, హెచ్ఏసీ, ఈఎస్ సీ, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ లు కియా కారెన్స్ ను కుటుంబం ప్రయాణించడానికి సరక్షితమైనదిగా చేసాయి. ద కియా కారెన్స్ మూడు పవర్ ట్రైన్ ఆప్షన్స్ - స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్, స్మార్ట్ స్ట్రీమ్ 1.4 T-GDi పెట్రోల్ మరియు 1.5 CRDi VGT  డీజిల్ తో లభిస్తోంది. ఇంకా, కస్టమర్స్ కు మూడు ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ -6 ఎంటీ, 7 డీసీటీ మరియు 6 ఏటీ నుండి ఎంచుకున ఆప్షన్స్ కూడా పొందుతారు. వాహన ప్రీమియం నుండి లగ్జరి ట్రిమ్స్ లో ఏడు సీట్ల ఆప్షన్ లో లభిస్తోంది, లగ్జరీ ప్లస్ 6 మరియు 7 సీట్ల ఆప్షన్స్ లో లభిస్తోంది.
           కియా ఈవీ6 అనేది దేశంలో కియా అందించే మొదటి ఎలక్ట్రిక్ వాహనం మరియు కియా డెడికేటెడ్ ఈవీ ప్లాట్ ఫాం పై, ఎలక్ట్రిక్ -గ్లోబల్ మాడ్యులార్ ప్లాట్ ఫాం (E-GMP) పై నిర్మితమైంది. వాహనం అత్యంత ప్రభావితపరిచే వాస్తవిక ప్రపంచం డ్రైవింగ్ శ్రేణి, అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు మరియు విశాలమైన, హై-టెక్ ఇంటీరియర్స్ ను కలిగి ఉంది. దీనికి 800 వోల్ట్ అత్యంత వేగంగా ఛార్జింగ్ చేసే సామర్థ్యం, ఉంది, 10-80 శాతం ఛార్జ్ కేవలం 18 నిముషాలలో 350-kW ఛార్జర్ తో పూర్తవుతుంది. దీని ఛార్జింగ్ సామర్థ్యాలతోపాటు, ఈవీ6 భారతదేశంలో ఎక్కువ రేంజ్ గల ( 77.4 kWh) బ్యాటరీ ప్యాక్ తో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది, ఇది పూర్తి ఛార్జ్ పై (ఏఆర్ఏఐ ధృవీకరించింది) 708 కిమీ రేంజ్ వరకు ఇస్తుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత ఐటీ పరిశ్రమపై విదేశీ బ్యాంక్‌ల ప్రభావం
మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్‌
హర్ష మందర్‌ ఎన్‌జీఓపై సీబీఐ విచారణ
దుర్వాసనరహిత మార్టిన్‌ స్మార్ట్‌ ఆవిష్కరణ
కియా నుంచి కొత్తతరం వాహనాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటేందుకు సహకరిస్తాం
పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.