Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా

Wed 01 Feb 17:47:36.922791 2023

- వెటరన్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరియు సుప్రసిద్ధ నటి పూజాహెగ్డేలతో బంధం కొనసాగిస్తుంది
- నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నాగార్జునతో భాగస్వామ్యం
నవతెలంగాణ - హైదరాబాద్
 కోకాకోలా ఇండియా యొక్క దేశీయంగా అభివృద్ది చేసిన మామిడి పానీయం, మరియు ఇండియా మరియు ఆగ్నేయాసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మజా  ఇప్పుడు   తమ నూతన ‘ఆమ్‌వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించింది. ప్రస్తుతం,  కోకా కోలా  ఇండియా బ్రాండ్‌కు అగ్రగామి బ్రాండ్లలో ఒకటిగా మాజా నిలిచింది. స్ర్పైట్‌ మరియు థమ్సప్‌లు 2022లో  ఒక బిలియన్‌ యుఎస్‌డీ బ్రాండ్‌గా నిలిస్తే, 2023లో మజాను ఒక బిలియన్‌ డాలర్ల  మార్కుకు చేర్చడానికి లక్ష్యంగా చేసుకుంది.
         తాజా ప్రచారంలో వెటరన్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరియు సుప్రసిద్ధ నటి పూజా హెగ్డే తో పాటుగా దక్షిణాది సూపర్‌స్టార్‌ నాగార్జున కూడా  కనిపించనున్నారు. ఇటీవలనే ఆయన మజా బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ నూతన ప్రచారం గురించి కోకా కోలా ఇండియా మరియు ఆగ్నేయాసియా  డైరెక్టర్‌  – మార్కెటింగ్‌ , న్యూట్రిషన్‌ విభాగం అజయ్‌ కొనాలీ మాట్లాడుతూ ‘‘ మజా ఓ వారసత్వ భారతీయ బ్రాండ్‌. 1976 నుంచి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దశాబ్దాలుగా భారతీయులు అభిమానించే మ్యాంగో డ్రింక్‌గా ఇది నిలిచింది.  సాటిలేని రుచులతో కూడిన అసలైన మామిడితో అసాధారణ వృద్ధికి ఇది తోడ్పడుతుంది. మా తాజా ప్రచారం, ఆమ్‌ వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ  ద్వారా, అసలైన సంతోషం మరియు ఆనందాన్ని నిస్వార్ధమైన దాతృత్వం ద్వారా వెల్లడిస్తున్నాము.  బచ్చన్‌, పూజాహెగ్డే మరియు నాగార్జునలు మా బోర్డ్‌ పై రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు
        నూతన మజా ప్రచారం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘ఈ బ్రాండ్‌ నా పాత రోజులను గుర్తుకు తీసుకువచ్చింది. మామిడి పళ్లను ఆ రోజుల్లో ఎంతగానో ఆస్వాదించాను. ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను ’’అని అన్నారు. ఓగ్లీవీ ఇండియా  చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌ సుకేష్‌ నాయక్‌ మాట్లాడుతూ ‘‘ఇతరులకు సహాయం చేయడంలోని  అందాన్ని ఈ ప్రచారం ద్వారా వెల్లడిస్తున్నాము. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, పూజా హెగ్డే లాంటి బ్రాండ్‌ అంబాసిడర్‌ ల ద్వారా ఈ సందేశాన్ని మరింత ఉన్నతంగా వెల్లడిస్తున్నాము’’ అని అన్నారు.
 Link to the campaign film: https://youtu.be/89eEswcYJEo

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత ఐటీ పరిశ్రమపై విదేశీ బ్యాంక్‌ల ప్రభావం
మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్‌
హర్ష మందర్‌ ఎన్‌జీఓపై సీబీఐ విచారణ
దుర్వాసనరహిత మార్టిన్‌ స్మార్ట్‌ ఆవిష్కరణ
కియా నుంచి కొత్తతరం వాహనాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటేందుకు సహకరిస్తాం
పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.