Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో

Sat 18 Mar 18:48:00.103985 2023

నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ ఆతిథ్య సాంకేతిక వేదిక ఓయో,  2023 సంవత్సరానికిగానూ  150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను హైదరాబాద్‌లో  తమ పోర్ట్‌ఫోలియోకు జోడించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా పెరుగుతున్న వ్యాపార యాత్రికులకు తగిన మద్దతు అందించడానికి ఓయో రూమ్స్‌ ప్రణాళిక చేసింది.  ఓయో రూమ్‌ యొక్క విస్తరణ ప్రధానంగా అత్యంత కీలకమైన వ్యాపార కేంద్రాలైనటువంటి గచ్చిబౌలి, హై–టెక్‌ సిటీ, లకడీ కా  పూల్‌ మరియు ఎయిర్‌ పోర్ట్‌ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండనున్నాయి. ఓయో యొక్క ప్రీమియం హోటల్‌ బ్రాండ్‌లలో  టౌన్‌హౌస్‌ ఓక్‌, టౌన్‌హౌస్‌, కలెక్షన్‌ ఓ మరియు క్యాపిటల్‌ ఓ ఉన్నాయి.  ఓయో ఇప్పుడు తమ తొలి దశ విస్తరణలో ప్రధానంగా టౌన్‌హౌస్‌ ఓక్‌, టౌన్‌హౌస్‌ పై దృష్టి సారించనుంది. హోటల్‌ యజమానులు , విస్తృత శ్రేణి, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సేవలతో ప్రయోజనం పొందగలరు.  వీటిలో సంభావ్య  అతిథులకు ఓయో రూమ్స్‌ నెట్‌వర్క్‌ లో ఉన్న 15వేలకు  పైగా కార్పోకేట్‌ ఖాతాలు  మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 10వేలకు పైగా ట్రావెల్‌ ఏజెంట్లతో కూడిన నెట్‌వర్క్‌ సహాయంతో చేరుకునే అవకాశం, చెల్లింపుల  సౌకర్యమూ అందిస్తుంది. ఓయో యాప్‌, వెబ్‌సైట్‌ మరియు ఇతర కీలక ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు (ఓటీఏలు) ద్వారా లభించే దానికి అదనంగా ఇది అదనంగాలభిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేస్తున్న మూడవ ట్రావెల్‌ యాప్‌గా ఓయో నిలిచింది. దీనితో పాటుగా,  వారు ఓయో ప్లాట్‌ఫామ్‌ యొక్క నమ్మకం మరియు భద్రత ప్రయోజనాలను సైతం పొందగలరు. అలాగే, ఓయో యొక్క కృత్రిమ మేథస్సు శక్తివంతమైన యో ! చాట్‌  మరియు సమగ్రమైన కస్టమర్‌ సపోర్ట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా  24 గంటలూ వినియోగదారుల సేవా మద్దతు పొందగలరు.
ప్రీమియం హోటల్స్‌కు  గత కొద్ది నెలలుగా డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. దీనికి దేశీయంగా లీజర్‌ ట్రావెల్‌, ట్రాన్సియంట్‌ ట్రావెల్‌ కు డిమాండ్‌ పెరగడం, మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, వెడ్డింగ్స్‌ విభాగం కారణంగా డిమాండ్‌ పెరగడం మరియు బిజినెస్‌ ట్రావెల్‌ కోలుకోవడం, విదేశీ యాత్రికులు రాక (ఎఫ్‌టీఏ) వంటివి దీనికి కారణాలు. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ నివేదిక వెల్లడించే దాని ప్రకారం, భారతదేశంలో హోటల్‌ రూమ్‌ సరఫరా ఐదు సంవత్సరాల కాలానికి 3.5–4% వృద్ధి చెంది అదనంగా 15వేల రూమ్‌లను దేశవ్యాప్తంగా ప్రీమియం ఇన్వెంటరీ అయిన దాదాపు 94వేల రూమ్‌లకు 2023 ఆర్ధిక సంవత్సరంలో జోడించనుంది.
ఈ విస్తరణ ప్రణాళికలను గురించి ఓయో చీఫ్‌ మర్చంట్‌ ఆఫీసర్‌ అనూజ్‌ తేజ్‌పాల్‌  మాట్లాడుతూ ‘‘ ఇటీవలి కాలంలో ప్రజలు అధికంగా అనుభవాలపై అధికంగా వెచ్చించడానికి ఆసక్తి చూపుతుండటం కనిపిస్తుంది. అందువల్ల , హోటల్స్‌ ఇప్పుడు అదనపు సేవలు మరియు సౌకర్యాలను వారి ప్రయాణ అనుభూతులను వృద్ధి చేసేందుకు  వీలుగా మెరుగుపరుస్తున్నాయి మరియు అతిథులకు మరింత సౌకర్యమూ అందిస్తున్నాయి. మా విస్తరణ ప్రణాళిక ప్రధానంగా ప్రీమియం హోటల్స్‌ వృద్ధిపై దృష్టి సారించి ఈ ధోరణికి అనుగుణంగా ఉంటుంది’’ అని అన్నారు. ప్రీమియం హోటల్స్‌పై  ఓయో దృష్టి సారించడం 2022 చివరి త్రైమాసంలో ప్రారంభమైంది.  అక్టోబర్‌ మరియు డిసెంబర్‌ మధ్యకాలంలో  400 నూతన ప్రీమియం హోటల్స్‌ను జోడించారు. సంప్రదాయ బిజినెస్‌ ట్రావెల్‌కు శక్తివంతమైన వృద్ధి అవకాశాలున్నాయి. 2023లో  ప్రత్యామ్నాయ వ్యాపార ట్రావెల్‌  అదనపు వృద్ధిని సైతం జోడించనుంది.  బ్లీజర్‌ ట్రావెల్‌, లీజర్‌ కోసం వర్క్‌ ట్రిప్స్‌ను విస్తరించడం మరియు ఫ్లెక్సికేషన్స్‌, రిమోట్‌ వర్క్‌ను లీజర్‌ ట్రావెల్‌తో కలపడం వంటివి రాబోతున్న ధోరణులు మాత్రమే కాదు, వృద్ధికి సైతం ఓ ఆకృతిని అందించనున్నాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
52 వారాల కనిష్టానికి రిలయన్స్‌ షేర్‌
బజాజ్‌ ఆటో కొత్త పల్సర్‌ బైకుల ఆవిష్కరణ
ఐఎండిబి ఎక్స్ క్లూజివ్ వీడియోలో ఉపేంద్ర గురించి చెప్పిన హీరోయిన్ శ్రియ
ఇసుజు మోటార్స్ ఇండీయా భారతదేశములో ‘ఇసుజు ఐ-కేర్ ‘సమ్మర్ క్యాంప్’
ఈ వేసవిలో మీ వన్-స్టాప్ ట్రావెల్ డెస్టినేషన్ క్లియర్‌ట్రిప్
ఎగమతుల వరుస పతనం
తీవ్ర ఒత్తిడిలో మరో అమెరికన్‌ బ్యాంక్‌..!
అతిమూత్ర వ్యాధికి ఎంఎస్‌ఎన్‌ ఔషధం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.