Mon 28 Nov 03:22:38.705692 2022 రోడ్డంతా దేహాన్ని ఆరబెట్టుకునివచ్చిపోయే బండ్లకు వనుకుతూవరుణుకి చేతులెత్తి మొక్కుకుంటూవడ్లు కాంటా కోసం పడి గాపులు...రైతు పరుగులు పరేషాన్తోఐకేపీ సెంటర్‌కు దలారికి మద్యగోడు వెళ్లబోసుకుందామంటేరైతు వేదిక తాళం వేసి వుండే ...పండించడమే సాహసం అంటేఅమ్మడం ఒక యుద్ధం అయ్యిందిదుఃఖం ఒక్కటే తక్కువకన్నీళ్ళు కొన్ని ఒలికితేతేమ శాతం పెంచు తారేమో...రైతు రాజు అన్నోళ్లుజర పల్లెకొచ్చి జూడండిఅన్నదాత కు ఇన్ని అగచాట్లాఅధికారుల సహాయం అంతంతేప్రభుత్వం మద్దతు ధర ప్రకటన వరకేరైతు అలిగిననాడుపళ్ళెం పట్టుకొనికళ్లం చుట్టూ తిరగాలిసిస్టమ్ మారకుంటేవ్యవసాయానికి గ్రహణం పడితేటాబ్లెట్స్ మాత్రమే తినాలి సుమా ....- దాసరి మోహన్, 9985309080 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి