Sun 08 Jan 22:30:14.623513 2023 1) అన్నిసార్లూ మౌనం పని చెయ్యదుఅవసరమైన శబ్దం శతఘ్నిలా పేలాలి.2) అమూల్యమైన పుస్తకాలు ఇంటినిండాఅతడి కంటే ధనవంతుడెవరు?3) గోడ మీద మొక్క మొలిచిందిప్రాణశక్తి ని ఎవరాపగలరు!4) ఒకప్పుడు మనిషే మనిషికి తోడునేడు డబ్బే ఒక ముదిరిన జబ్బు5) కలలో విజయం కుందేటి కొమ్ముదాటేదెన్నడు అపజయాల కంచె- ఎన్. లహరి, 9885535506 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి