అక్షరాల తోవ 5వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కథల పోటీ విజేతలను ప్రకటించింది. ఉప్పలపు శేషునాథ్ (తోడు), కె.వి.సుమలత (నాన్‌సేఫ్టీ టచ్), విద్యాసాగర్ (తాతయ్యను చూడాలి) ముగ్గురు సమాన బహుమతులు అందుకోనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వివరాలకు 9866645218, 9010972169, 9848277968 నంబర్ల నందు సంప్రదించవచ్చు.