గురురాజరావు కవితా పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
Sun 08 Jan 22:48:24.487329 2023
4వ బాపురం గురురాజరావు కవితా పురస్కారానికి 2022లో ముద్రితమైన వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. గెలుపొందిన సంపుటానికి రూ.7500/- బహుమతినందిం చనున్నారు. ఆసక్తి కలిగిన వారు మూడు ప్రతులను ఫిబ్రవరి 20 లోగా కె.వి. మేఘనాథ్ రెడ్డి, ఇం.నెం. 11/20/01, ఎన్జీఓస్ కాలనీ, పుత్తూరు, తిరుపతి - 517583 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 6300318230 నంబరు నందు సంప్రదించవచ్చు.