Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హైదరాబాద్‌లో రేవ్ పార్టీ భగ్నం..37 మంది అరెస్ట్‌ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

హైదరాబాద్‌లో రేవ్ పార్టీ భగ్నం..37 మంది అరెస్ట్‌

Sun 04 Dec 10:35:59.716457 2022

హైదరాబాద్: నగర శివారులో రేవ్ పార్టీ భగ్నం చేసి.. 37 మందిని అదుపలోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. 34 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు గంజాయి అమ్మకం దారులను అదుపు తీసుకున్నారు పోలీసులు. అయితే.. బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న విద్యార్థులతో పాటు.. విద్యార్థులకు గంజాయి సప్లై చేసినా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల రేవ్ పార్టీకి అనుమతించిన సన్నీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాదులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులే నిర్వాకులుగా మారి.. ఎంజాయ్ మెంట్ పేరు తో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే.. అర్ధరాత్రి వచ్చిన సమాచారంతో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు.
             రేవ్ పార్టీలో లు పాల్గొన్న విద్యార్థులను అదుపులో తీసుకొని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే.. హయత్ నగర్ బర్త్ డే పార్టీ కేసు లో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. డిసెంబర్ 2వ తేదీన రాత్రి 12 30నిమిషాలకు బర్త్ డే పార్టీ నిర్వహించారు విద్యార్థులు. అయితే.. పసుమాముల విలేజ్ లో ఉన్న ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ లో బర్త్ డే పార్టీ చేసుకున్నారు 33 మంది విద్యార్థులు. 10 కార్లు, 30 మొబైల్ ఫోన్స్, ఒక బైక్, 50 గ్రామూల గంజా, 8 సిగరెట్లు, లిక్కర్ బాటిల్స్, డీజే సౌండ్ సిస్టమ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి దొరికిన ముగ్గురు విద్యార్థులపై కేస్ నమోదు పోలీసులు.. సాయి చరణ్ రెడ్డి(19),హిమ చరణ్ రెడ్డి(20),విశ్వ చరణ్ రెడ్డి(20) పై కేసు నమోదు చేశారు. అయితే.. పరారీలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
కిరండోల్‌-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన గిల్ పై కోహ్లీ కీలక వ్యాఖ్య
హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు
రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్
రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు...
ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
హిండెన్‌బ‌ర్గ్ నివేదిక‌పై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
తమిళనాడులో అకాల వర్షాలు..స్కూళ్లు బంద్‌
కెప్టెన్ అంటే ఇలా ఉండాలి..చేయి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిన..!
హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళుతున్న స్టార్‌ హీరో
ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత
జమ్ములో భారీగా హిమపాతం..నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరిక
నేడు వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
మోర్బీ బ్రిడ్జి ఘటనలో ఒరెవా గ్రూప్‌ ఎండీకి పోలీసుల కస్టడీ
పరీక్షా హాలులో స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి
అమెరికాలో మంచు వడగండ్ల వాన
జమ్మూకశ్మీరులో భారీ హిమపాతం...ఇద్దరి మృతి
బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం...
నేటి నుంచి సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు
లే ఆఫ్‌లకు బదులుగా ఉద్యోగుల వేతనాల్లో కోతకు సిద్ధమైన ‘ఇంటెల్’
పల్నాడులో టీడీపీ నేతపై కాల్పులు...
దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం
శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం
రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.