Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మహిళ దొంగ అరెస్ట్..సొత్తు రికవరీ చేసిన రైల్వే పోలీసులు | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

మహిళ దొంగ అరెస్ట్..సొత్తు రికవరీ చేసిన రైల్వే పోలీసులు

Tue 06 Dec 16:49:31.7153 2022

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రయాణికురాలు వద్ద నగలు, నగదు దోచుకున్న మహిళను అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 14న బోత్ మండలానికి చెందిన నల్ల అభినేత్రి, తల్లి శకుంతల, తన కొడుకుతో కలిసి బాసరలో దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా బ్యాగులో నుంచి బంగారం, నగదు ఉన్న కవర్ చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
                     విచారణలో భాగంగా మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన అంజన బాయ్ రైల్వే స్టేషన్ రైలు భోగిలలో పిన్న్నీసులు విక్రయిస్తూ, అదును చూసి చోరీకి పాల్పడిందని ఆయన తెలిపారు. ఆమె వద్ద నుంచి సుమారు నాలుగు లక్షల విలువచేసే 72 గ్రాములు బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయలు నగదు రికవరీ చేసినట్లు ఎస్సై వివరించారు. మహిళ ప్రయాణికురాలిని దోచుకుని పరారీలో ఉన్న అంజన బాయ్ మరో చోరీ కోసం యత్నించి పోలీసులకు చికిందన్నారు. రైల్వే ఐడి పార్టీ కానిస్టేబుల్ గురుదాస్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, వరలక్ష్మి, కానిస్టేబుల్ నజ్మా, చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును చేదించారని ఆయన పేర్కొన్నారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భార‌త్ విజయల‌క్ష్యం 177..
నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌
తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్
భవనంలో చెలరేగిన మంటలు..
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..
అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..
జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరు : పేర్ని నాని
ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన సుంద‌ర్‌..
వైద్యుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం..
కోర్టు ధిక్కరణ కేసులో మంత్రి అజయ్ కి నోటీసు..
బెంగళూరుకు తారకరత్న..సీఎంతో మాట్లాడిన చంద్రబాబు
టాస్ గెలిచిన భారత్..న్యూజిలాండ్ బ్యాటింగ్
బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఒడిశా మాజీ సీఎం..
కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయి..ప్రోమో
యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో విషాదం..
2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌..
ప్రయాణికులను వదిలేసి వెళ్లిన గోఫస్ట్‌ విమానం..భారీ జరిమానా
ప్రభుత్వంపై స్వామీజీ విమర్శలు..మైకు లాక్కున్న కర్ణాటక సీఎం
ముగిసిన సినీ నటి జమున అంత్యక్రియలు..
ముగిసిన నటి జమున అంత్యక్రియలు
శ్రీకాంత్ కేసులో ఐదుగురు అరెస్ట్..
కుటుంబ సభ్యులే దారుణం..యువతి హత్య
అండర్ 19 ప్రపంచకప్‌..ఫైనల్లో భారత్..
టెస్టుల్లోనూ కోహ్లీ చెలరేగాలి: గంగూలీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.