Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి.. | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

Sat 28 Jan 15:56:57.142499 2023

Someone clipped a longer version of the #TyreNichols clip I had made

Tyre Nichols was indeed beaten like Rodney King, but this in this case, it was to his death
#TyreNicholsVideo #Memphis #Protest pic.twitter.com/EaiBY2hm9J

— Red Redact 🇺🇸🇨🇦 (@TheRedOperation) January 28, 2023

నవతెలంగాణ -వాషింగ్టన్‌
అగ్ర రాజ్యం అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో మరో నల్లజాతి యువకుడిపై ఐదుగురు పోలీసులు పాశవికంగా దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలంటూ అమెరికాలోని పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
       అయితే యువకుడిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నెల 7న రాత్రి మెంఫిస్‌ నగరంలో టయిర్‌ నికోలస్ అనే 29 ఏళ్ల నల్లజాతీయుడు తన కారులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏ కారణం చెప్పకుండానే అతడి వాహనానికి తమ వాహనం అడ్డుపెట్టి అతడిని కారులోంచి బయటికి ఈడ్చుకొచ్చారు. అనంతరం రోడ్డుపై ఇష్టారీతిన కాళ్లతో తన్నారు. మోకాళ్లపై నిలబెట్టి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత అతడిని రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
సీరియల్ కిస్సర్ అరెస్ట్..
ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష
భారీగా పెరిగిన బంగారం ధరలు..
కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు
అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు
ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..
గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..
ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..
8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..
కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..
'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..
అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..
నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ
రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు
తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం
యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల
రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్
మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..
డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..
మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..
కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.