Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్

Thu 02 Feb 10:36:56.318562 2023

నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అరెస్టు అయిన కేర‌ళ జ‌ర్న‌లిస్టు సిద్దిక్ క‌ప్ప‌న్‌ను నేడు రిలీజ్ చేశారు. రెండేళ్ల త‌ర్వాత అత‌న్ని జైలు నుంచి విడుదల చేశారు. రెండు కేసుల్లో బెయిల్ వ‌చ్చి నెల రోజులు అవుతున్నా.. ల‌క్నోలోని స్పెష‌ల్ కోర్టు క‌ప్ప‌న్‌ను రిలీజ్ చేస్తూ ఆదేశాల‌పై సంత‌కం చేసింది. రాక్ష‌స చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌నున్న‌ట్లు జైలు రిలీజైన త‌ర్వాత క‌ప్ప‌న్ తెలిపాడు. బెయిల్ వ‌చ్చినా జైల్లో పెట్టార‌ని, రెండేళ్లు క‌ఠినంగా సాగినా, ఎప్పుడూ భ‌య‌ప‌డ‌లేద‌ని క‌ప్ప‌న్ చెప్పాడు. క‌ప్ప‌న్‌ను 2020 అక్టోబ‌ర్‌లో అరెస్టు చేశారు. హ‌త్రాస్‌లో జ‌రిగిన రేప్ ఘ‌ట‌న‌ను రిపోర్ట్ చేసేందుకు వెళ్తున్న స‌మ‌యంలో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చెల‌రేగింది. అత‌నిపై దేశ‌ద్రోహం కేసు బుక్ చేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో అత‌నిపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు కూడా న‌మోదు చేశారు. నిషేధిత పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి డ‌బ్బులు తీసుకున్న‌ట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
          టెర్ర‌ర్ కేసులో గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో అత‌ని బెయిల్ వ‌చ్చింది. ఇక డిసెంబ‌ర్‌లో అత‌నిపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు బుక్కైంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల అత‌ని రిలీజ్‌ను నిలిపివేశారు. టెర్ర‌ర్ ఫైనాన్సింగ్‌తో త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని క‌ప్ప‌న్ తెలిపాడు. కేవ‌లం జ‌ర్న‌లిస్టుగా వార్త‌ల‌ను క‌వ‌ర్ చేసేందుకు హ‌త్రాస్‌కు వెళ్లిన‌ట్లు అత‌ను చెప్పాడు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ
యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు
అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...
ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు
ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..
పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు
టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు
అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..
రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు
మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా
కారులో మంట‌లు..
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు
16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..
పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా
చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు
జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..
లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు
ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.