Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అట్టహాసంగా కోలిండియా క్రీడలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

అట్టహాసంగా కోలిండియా క్రీడలు

Thu 01 Dec 01:11:12.412651 2022

- క్రీడల వల్ల ఆరోగ్యం టీమ్‌ స్పిరిట్‌ పెంపొందుతాయి
- సింగరేణి డైరెక్టర్‌ ఈఅండ్‌ఎం డి.సత్యనారాయణరావు
- కోలిండియా ఇంటర్‌ కంపెనీ
- ఫుట్‌ బాల్‌ పోటీలకు ఆతిధ్యమిస్తున్న సింగరేణి
- ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు
నవతెలంగాణ-కొత్తగూడెం
             సింగరేణి కార్పొరేట్‌ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో కోల్‌ ఇండియా స్ధాయి ఇంటర్‌ కంపెనీ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ అట్టహాసంగా ప్రారంభమైనాయి. బుధవారం సింగరేణి డైరెక్టర్‌ ఈఅండ్‌ఎం డి.సత్యనారాయణరావు ప్రారంభించారు. ముందుగా కోల్‌ ఇండియా ఇంటర్‌ కంపెనీ క్రీడా జండా ఆవిష్కరించారు. అనంతరం డైరెక్టర్‌ సత్యనారాయణ రావు మాట్లాడుతూ కోల్‌ ఇండియా స్ధాయి ఇంటర్‌ కంపెనీ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కి సింగరేణి కార్పొరేట్‌ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ఆతిధ్యమిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ క్రీడా వేడుకకు విచ్చేసిన అధికారులకు, క్రీడాకారులకు స్వాగతం పలికారు. దేశంలోని బొగ్గునలకు చెందిన 7 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. జార్ఖండ్‌, వెస్ట్‌ బెంగాల్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, తెలంగాణ నుండి 9 టీంలు పాల్గొంటున్న ఈ మెగా ఫుట్‌ బాల్‌ టోర్నమెంట్‌ మన సింగరేణి కొత్తగూడెంలో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 2027 వరకు 1500 బిల్లియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని తెలిపారు. సింగరేణిలో క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్య కారణం కార్మికుల ఆరోగ్యం అని, క్రీడల వల్ల టీమ్‌ స్పిరిట్‌ పెంపొందించుకొని ''ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం''గా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
జరిగిన మ్యాచ్‌ల వివరాలు:ఈసిఎల్‌-ఎంసిఎల్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈసిఎల్‌ 3-1 గోల్స్‌ తేడాతో ఎంసిఎల్‌ పై గెలిపొందింది. సిసిఎల్‌-ఎన్‌సిఎల్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ లో సిసిఎల్‌ 5-3 గోల్స్‌ తేడా తో ఎన్‌సిఎల్‌పై గెలుపు సాధించారు. ఎస్‌ఈసిఎల్‌-బిసిసిఎల్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఈసిఎల్‌ 3-0 గోల్స్‌ తేడాతో బిసిసిఎల్‌ పై గెలుపు సొంతం చేసుకుంది. జిఎం పర్సనల్‌ వెల్ఫేర్‌ కె. బసవయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఎంఓఏఐ అధ్యక్షులు జక్కం రమేష్‌, కొత్తగూడెం డిఎస్‌పి జి.వేంకటేశ్వర బాబు, గుర్తింపు సంఘం టిబిజికేఎస్‌ కార్పొరేట్‌ ఉపాధ్యక్షులు ఎం.సోమి రెడ్డి, ప్రాతినిధ్య సంఘం ప్రతినిధి డి.శేషయ్య, పర్సనల్‌ అధికారులు, స్పొర్ట్స్‌ సుపర్‌వైజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.