Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భద్రాద్రిలో కదం తొక్కిన కాంగ్రెస్‌ శ్రేణులు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

భద్రాద్రిలో కదం తొక్కిన కాంగ్రెస్‌ శ్రేణులు

Thu 01 Dec 01:11:12.412651 2022

- రైతు సమస్యలపై కాంగ్రెస్‌ నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
             ధరణి, పోడు భూములు భూ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ నేతృత్వంలో కొత్తగూడెం తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన అనంతరం తహసీల్దార్‌కు రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎడవల్లి కృష్ణ మాట్లాడారు. రైతు క్షేమమే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ధరణి, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు అందేలా, రైతు పండించిన గింజకూ గిట్టుబాటు ధర చెల్లించి వెంటనే కొనుగోలు చేయాలని, రైతు పోడు భూమి సమస్యలు తక్షణం పరిష్కరించాలి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమములో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు రాయల శాంతయ్య, పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్‌, లక్మిదేవిపల్లి పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగరావు, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్‌, బీసీ సెల్‌ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్‌, బీసీ సెల్‌ చుంచుపల్లి మండల అధ్యక్షులు సిరంగి శ్రీనివాస్‌, లక్మిదేవిపల్లి మండల ఎస్సి సెల్‌ అధ్యక్షులు కొప్పుల రమేష్‌ పాల్గొన్నారు.
భద్రాచలం : భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలో రైతుల సమస్యలపై పోరుకు ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ నుండి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన, ధరణి పోర్టల్‌ రద్దు చేయాలని, రైతు భీమా, రుణ మాఫీ, పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని, పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించాలని, రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి నిరసిస్తూ స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో రైతు దీక్ష చేపట్టారు. టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్‌,మాజీ గ్రంథాల చైర్మన్‌ బోగాలా శ్రీనివాస్‌ రెడ్డి,కిసాన్‌ సెల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఇందుల చిట్టిబాబు, చర్ల మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు భాస్కర్‌ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ జెలిల్‌, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షులు మహమ్మద్‌ ఖాన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బంధం శ్రీనివాస్‌ గౌడ్‌,గండేపల్లి హనుమంతరావు,యూత్‌ కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షులు చింతరేళ్ళ సుధీర్‌,యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా జనరల్‌ సెక్రెటరీ ఎడారి ప్రదీప్‌,ఉబ్బ వేణు, తెల్లం నరేష్‌,రాంప్రసాద్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకులు వసంతాల రాజేశ్వరి,పందాల సరిత,తుమ్మల రాణి,ఓంపోలు దేవకి,పుట్ట జానకీరాణి,హసీనా వసిమా దీక్షలో కూర్చోవడం జరిగింది. దీక్షలను పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సరేళ్ళ నరేష్‌,జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చింతరేళ్ళ రవికుమార్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బొలిశెట్టి రంగారావు, తాళ్లపల్లి రమేష్‌ గౌడ్‌, అడబాల వెంకటేశ్వరరావు దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చింతరేల రవికుమార్‌ టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్‌,పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సరేళ్ళ నరేష్‌ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.
              ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన వారు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఎస్‌.కె అజీమ్‌,కుంచాల రాజారాం, కొడాలి శ్రీనివాస్‌, బీఎస్పీ నాయకులు ఏవి రావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్రాజ్‌, ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పి నాయకులు అలవాల రాజా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.