Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భళా..గిరి బిడ్డలు...! | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

భళా..గిరి బిడ్డలు...!

Wed 01 Feb 03:03:26.056371 2023

- టీశాట్‌ ప్రోగ్రాంలో పాఠాలు బోధన
నవతెలంగాణ-భద్రాచలం
            భద్రాచలం గిరిజన గురుకుల బాలికలు... టీచర్స్‌గా అవతారమిత్తారు...! స్వయం పాలన దినోత్సవంలో కాదు సుమా....! హైదరాబాద్‌ టీశాట్‌ ప్రోగ్రాంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా...! ఈ అపురూప సన్నివేశం మంగళవారం చోటు చేసుకుంది...! తమ పిల్లలు టీవీలల్లో... పాఠాలు బోధిస్తుంటే... ఆ సన్నివేశం టీవీలలో వీక్షిస్తున్న తల్లిదండ్రుల హదయాలు ఉప్పొంగగా, వారిని తీర్చిదిద్దుతున్న గురువులు ఆనందభరితులయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి... భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక బి.దీక్షిత, ఇంటర్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న డి.సౌమ్యలు మంగళవారం హైదరాబాద్‌ టీశాట్‌ ప్రోగ్రాంలో సూపర్‌ స్టూడెంట్‌ శీర్షికలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ బోధన చేశారు. దీక్షిత ఫిజిక్స్‌ సబ్జెక్టులో సహజ ఇంద్రధనస్సు నిర్మాణం, కాంతి వ్యాప్తి, సౌమ్య బోటనీ సబ్జెక్టులో పుష్పించే మొక్కలలో లైంగిక పునరుత్పత్తి అంశాలపై ఇంగ్లీషులో బోధించిన తీరు ఔరా అనిపించింది. ఈ ఇరువురి విద్యార్థులు ఉభయ ఖమ్మం జిల్లా రీజియన్‌ స్థాయిలో సెలెక్ట్‌ అయి సూపర్‌ స్టూడెంట్‌కు అర్హత సాధించారు. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ గౌతమ్‌ పోట్రూ, భద్రాచలం ఐటిడిఏ ఏపీవో జనరల్‌, ఆర్‌సిఓ డేవిడ్‌ రాజ్‌ ప్రత్యేకంగా అభినందించారు. భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.దేవదాసును, పిల్లలకు తర్ఫీద్‌ ఇచ్చిన టీచర్స్‌, లెక్చరర్స్‌ను కూడా ఎంతగానో మెచ్చుకున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాణ్యతలేని బంకర్ల నిర్మాణం
రైతుల అభివృద్ధికి సహకార సంఘం
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు, పీర్జాదిగూడ ఎంపిక
పోలీస్‌ అభ్యర్థులకు మెటీరియల్‌ అందజేత
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
రాహుల్‌ గాంధీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు
ఫోర్జరీ సంతకాలతో ఇంటి పర్మిషన్లు
అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
కల్యాణ మహౌత్సవం...అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
ఉమ్మనేని సేవా ఫౌండేషన్‌,సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహకారం
మిషన్‌ భగీ'వ్యథ'లపై ఆగ్రహం
ఎన్నికల సామగ్రి జాగ్రత్త : కలెక్టర్‌
దళిత బంధు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షణ
పేదల సమస్యలపై సూరమ్మ నిరంతరం పోరాటం
పత్తి వ్యాపారుల జీఎస్టీ సమస్య పరిష్కారం
హమాలీ సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాడుదాం
డబుల్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరపాలి
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆడియో ఆవిష్కరణ
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
కార్యకర్తలకు అండగా సీపీఐ(ఎం)
ఎస్సీ ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి సంస్థ అందరికీ ఆదర్శప్రాయం
జెడ్పీ అభివృద్ధి నిధులు ప్రణాళిబద్దంగా వినియోగించాలి
పోషకాహారంతోనే తల్లీబిడ్డలు ఆరోగ్యం
29న జన చైతన్య యాత్ర ముగింపు సభ
భద్రాచలానికి వీఐపీల తాకిడి
పర్ణశాల వాహన పార్కింగ్‌ వేలం పాట రూ.26.60 లక్షలు
భూములు కోల్పోయిన రైతులకు పరిహారమివ్వాలి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.