Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అందులో మీరు ఉండొద్దనుకుంటే... | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

అందులో మీరు ఉండొద్దనుకుంటే...

Sun 04 Dec 03:15:04.012771 2022

కరోనా మహమ్మారి తర్వాత చాలా సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ జాబితాలో మీరుండొద్దంటే..
తక్కువతో ఎక్కువ లాభం.. సంస్థ అనుసరించే ప్రధాన సూత్రమిది. ఇచ్చిన పని చేసుకొని పోతా.. అన్న తీరు ఎప్పుడూ పనికిరాదు. ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉంటేనే స్థానాన్ని పదిలపరచుకోగలరు. ఆ తత్వం ఉందేమో చెక్‌ చేసుకోండి.
ఫలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుంది. కొందరి విషయంలో ఈ ప్రస్తావన చాలా సార్లు వింటుంటాం. నిజానికి వంట పూర్తవగానే స్టవ్‌ తుడి చేయడం, గట్టు ఖాళీ చేయడం ఇలా ఇంట్లో ఈ పద్ధతిని చక్కగా అనుసరిస్తాం. మరి ఆఫీసులోనూ ఈ విధానాన్ని పాటిస్తున్నారా? మీ పనిని ఇంకొకరు సరిచేయాల్సి వస్తోందంటే ఇద్దరి సమయం వృథా అవుతోందని అర్థం. సంస్థ ఆచితూచి ఖర్చు చేస్తుందీ సమయంలో.. అలాంటప్పుడు వనరులు వృథా అనుకుంటుంది కదా.. అందుకే మీ తీరును సరిచూసుకోండి.
ఏడాదంతా ఆఫీసుకే పరిమితమవ్వాలని ఏ సంస్థా కోరుకోదు. వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య సమస్యలతో సెలవులు తప్పవు. ఎన్ని బాధ్యతలున్నా.. మరీ ఎక్కువ సెలవులు పెడుతున్నారేమో గమనించుకోండి. కొన్ని సార్లు సెలవు రోజుల్లోనూ పని చేయాల్సి ఉంటుంది. తరచూ దాన్ని వదులుకోవడం ఇబ్బందే. కానీ ఎప్పుడో ఒకసారైనా రావడానికీ ఇష్టపడకపోతే. సంస్థ అవసరాల కంటే స్వవిషయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న మెసేజ్‌ వెళ్లొచ్చు. అందుకే అత్యవసరాలకు ముందుండేలా సిద్ధమవ్వండి.
సమయం బాలేనప్పుడు అరటిపండు తిన్నా పళ్లూడాయని సామెత ఉంది. అంతా బాగున్నప్పుడు కాస్త సేదతీరినా చూసీ చూడనట్టు ఉంటారు. పరిస్థితి మారినప్పుడే సమస్య. టీ, భోజన విరామాలను నిర్దేశిత సమయాన్ని మించనీయకండి. కావాలంటే మధ్య మధ్యలో అలా వెళ్లి రావొచ్చు. కానీ అప్పుడూ ఎక్కువ సేపు వద్దు. అవసరమైతే అదనపు సమయమూ చేయాల్సి రావొచ్చు. మిగతావారు ఉన్నారులే అని తప్పించుకుంటున్నారో మీకే సమస్య కావొచ్చు.
ఇలాంటి సమయాల్లో చిన్న పొరపాటుకీ భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను ఆదమరపొద్దు. ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకున్నాకే సబ్‌మిట్‌ చేయడం అలవాటు చేసుకుంటే ఆ పరిస్థితి దరిచేరదు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చితికిపోతున్న బాల్యం
కొన్ని పొదుపు సూత్రాలు పాటిస్తే...
బయటి వాటితో పనేముంది
ఇట్ల చేద్దాం
బరువు పెరుగుతున్నారా..?
మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌
తులసితో ఆకులతో ప్రయోజనాలు...
రాజ్యాంగ రూపకల్పనలో మహిళలు
శ్రామిక మహిళల భవిత ఏమిటి?
పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి..?
ఇట్ల చేద్దాం
అవాంతరాలు దాటుకుని...
పాటల పూదోటలో విరబూసిన 'పద్మ'జ
కావల్సినంత నీరు తాగకపోతే..?
ఇట్ల చేద్దాం
వర్లి గిరిజన చిత్ర కళ
బలాన్నిచ్చే బచ్చలి
లావెండర్‌ ప్రయోజనాలు
ఇట్ల చేద్దాం
''చే గువేరాను అనుసరిస్తే ప్రపంచం మరింత అందమైన ప్రదేశం''
కొత్త శిఖరాలను చేరుకుంటుంది
విటమిన్‌ డి తగ్గితే ఎలా..?
పిల్లలు డల్‌గా ఉంటున్నారా..?
ఇట్ల చేద్దాం
దినసరి కూలి కూతురు న్యాయమూర్తి అయ్యింది
హృదయం పదిలం
గుడ్డు పెంకుతో...
ఆలోచించడం ఎలాగో నేర్పండి
బఠానీతో పసందుగా
నడిస్తే గుండెకు మంచిది
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.