Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జాతీయ స్కూల్స్‌ చెస్‌..తెలంగాణకు పతకాల పంట
  • డ్రగ్స్ కోసం తండ్రిని చంపిన కొడుకు..
  • జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కేరళలో పుంజుకున్న పర్యాటకం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

కేరళలో పుంజుకున్న పర్యాటకం

Sat 26 Nov 05:06:51.89087 2022

- జీడీపీలో 10 శాతం వాటా : ముఖ్యమంత్రి పినరయి
తిరువనంతపురం : కోవిడ్‌ విపత్తు నేపథ్యంలో చతికిలపడ్డ పర్యాటక రంగం కేరళలో మళ్లీ మునుపటి స్థాయిలకు పుంజుకుంటోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం వాటా పర్యాటక రంగానిదేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. తిరువనంతపురంలో గురువారం హయత్‌ రీజెన్సీ హౌటల్‌ ప్రారంభోత్సం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్‌ వల్ల పర్యాటక రంగం తీవ్ర ప్రభావితమైందనీ, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మళ్లీ పుంజుకుందని ఆయన చెప్పారు. హయత్‌ హౌటల్‌ ప్రారంభించడం ఆతిథ్య రంగానికి తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఈ ఏడాది టైమ్స్‌ మ్యాగజైన్‌ టాప్‌ 50 అత్యద్భుత పర్యాటక గమ్యస్థానాలు జాబితాలో కేరళ చోటు దక్కించుకుందని ఆయన తెలిపారు. అలాగే వివాహ మహౌత్సవ వేడుకలకు కూడా కేరళ గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌, ప్రతిపక్ష నేత విడి సతీషన్‌ తదితరులు పాల్గొన్నారు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త ఎంఎ యూసుఫ్‌ అలీ మాట్లాడుతూ రూ.500 కోట్లతో 2023లో కోజికోడ్‌లోనూ ఒక హౌటల్‌ నిర్మిస్తామని తెలిపారు. తిరువనంతపురంలో ప్రారంభించిన హౌటల్‌ను రూ.600 కోట్లతో నిర్మించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.