Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఢిల్లీ లిక్కర్‌ స్కాం రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఢిల్లీ లిక్కర్‌ స్కాం రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత..

Thu 01 Dec 03:56:37.694414 2022

- వైసీపీ ఎంపీ మాగుంట, శరత్‌చంద్రారెడ్డి కూడా..
- ఈడీ 32 పేజీల రిమాండ్‌ రిపోర్టులో వెల్లడి
- సౌత్‌గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపణ
- మద్యం కుంభకోణాన్ని నియంత్రించింది కూడా వీరే..
- దర్యాప్తు వాంగ్మూలంలో ధ్రువీకరించిన అమిత్‌ అరోరా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు చేరింది. ఆమెతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అనుచరుడు అమిత్‌ అరోరాను బుధవారం ఈడీ అరెస్టు చేసింది. రిమాండ్‌ రిపోర్టులో ఈ కీలక విషయాలను పొందుపరిచింది. 32 పేజీల రిమాండ్‌ రిపోర్టులో మూడో పేజీలో శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, కల్వకుంట్ల కవిత పేర్లు ఉన్నాయి. మద్యం కుంభకోణంలో రూ.100 కోట్ల ముడుపులు సౌత్‌ గ్రూప్‌ చెల్లించిందని, దీన్ని విజరునాయర్‌కు చేర్చారనీ, సౌత్‌గ్రూప్‌ను పై ముగ్గురూ నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ విషయాన్ని దర్యాప్తు వాంగ్మూలంలో అమిత్‌ అరోరా ధ్రువీకరించారని ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌ పేర్కొంది. అందరి ఫోన్‌ నెంబర్లు, ఈఎంఐ నెంబర్లతో సహా అన్ని అంశాలను పొందిపరిచింది.
పది ఫోన్లు వాడిన కవిత
            అమిత్‌ ఆరోరాతో సంభాషణలకు కల్వకుంట్ల కవిత పది ఫోన్లను ఉపయోగించి, మాట్లాడి, ధ్వంసం చేసినట్టు ఈడీ పేర్కొంది. అరోరాతో కవిత 6209999999 నెంబర్‌తో ఆరు ఫోన్లు, 8985699999 నెంబర్‌తో నాలుగు ఫోన్లు మాట్లాడినట్టు తెలిపింది. శరత్‌ చంద్రారెడ్డి 7893512345 గల ఫోన్‌ నెంబరుతో సంభాషించాడనీ, అతను తొమ్మిది ఫోన్లు మార్చినట్టు తెలిపింది. అభిషేక్‌ రెడ్డి 9524567789 గల ఫోన్‌ నెంబరుతో సంభాషణ చేసి, ఐదు ఫోన్లు మార్చినట్టు తెలిపింది. సజనా రెడ్డి 9000082888 గల ఫోన్‌ నెంబరుతో సంభాషణ చేసి, మూడు ఫోన్లు మార్చినట్టు తెలిపింది. బుచ్చిబాబు గోరంట్ల 9849039635 గల ఫోన్‌ నెంబరుతో ఆరు ఫోన్లు మార్చినట్టు తెలిపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, ఢిల్లీ సీఎం పీఏ బిభవ్‌ కుమార్‌ సహా 36 మంది పేర్లను రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఈడీ రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు చేరడంతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మరింత రాజకీయ దుమారం రేగనుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..
ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.