Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రైతుల తిరుగుబాటు నేపథ్యంలో.. | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

రైతుల తిరుగుబాటు నేపథ్యంలో..

Tue 29 Nov 04:03:21.390428 2022

'తపస్సు' సినిమాలో నటించిన దర్శకుడు భరత్‌ పారేపల్లి 27 సంవత్సరాల తరువాత ఓ రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'నాగలి'. ది డ్రీమ్స్‌ కంపెనీ బ్యానర్‌ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు భరత్‌ పారేపల్లి మాట్లాడుతూ, 'నూతన నటీనటులతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. సుదీప్‌ మొక్కరాల నిడదవోలు, అనుస్మతి సర్కార్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్‌ రాజా సంగీత సమర్పణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు, వాళ్ళ కథలు, వెతలు కలబోతగా 1857 -58 మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా రైతుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా చేశాం. ఇందులో ఓ ఛాలెంజింగ్‌ పాత్రలో నటిస్తూ నిర్మించాను. జనవరిలో ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్‌ చేస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు - పెద్దాడ మూర్తి, సినిమాటోగ్రఫీ - వాసు వర్మ కఠారి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైౖటర్‌ పద్మభూషణ్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ఏప్రిల్‌ 28న ఏజెంట్‌ రిలీజ్‌
మూగబోయిన సుమధురవాణి
అమిగోస్‌.. మిమ్మల్ని నిరుత్సాహపరచదు
ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌
క్రియేటీవ్‌ కామ్రేడ్‌.. కె.విశ్వనాథ్‌
ఆయన మరణం కూడా ముగింపు కాదు
పదహారణాల తెలుగు పాట
నాన్న ఆఖరి కోరికని తీర్చగలిగాను
సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఇకలేరు
సూర్యాపేట జంక్షన్‌లో ఏం జరిగింది?
ఏ పాత్రలోనైనా మెప్పిస్తా..
కొత్త ఒరవడిని సృష్టిస్తుంది
బుట్టబొమ్మ విజయం ఖాయం
బెలూన్స్‌ అమ్ముకునే కుర్రాడి లవ్‌స్టోరీ
ఊహకు అందని కాన్సెప్ట్‌
ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
అలరించే రెండు భిన్న ప్రేమకథలు
ఘనంగా నాని కొత్త సినిమా ప్రారంభం
అల్లంత దూరాన రిలీజ్‌కి రెడీ
రాణిస్తాననే నమ్మకం ఉంది
టీజర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే : నాని
పవర్‌స్టార్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమా
మరో బ్లాక్‌బస్టర్‌ కోసం..
ఆద్యంతం ఉత్కంఠభరితం
ఘనంగా రెబెల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం ప్రీ రిలీజ్‌
పైరసీ నేపథ్యంలో మాయగాడు
మనసే.. మనసే
31న నయా సినిమా షురూ..
తెలుగులోనూ విజయం ఖాయం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.