Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హిట్‌ 2కి విజయం ఖాయం : రాజమౌళి | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

హిట్‌ 2కి విజయం ఖాయం : రాజమౌళి

Wed 30 Nov 03:10:25.75385 2022

అడివి శేష్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'హిట్‌ 2 ది సెకండ్‌ కేస్‌'. నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమాపై శైలేష్‌ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మాతగా రూపొందిన చిత్రమిది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌. డిసెంబర్‌ 2న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ''హిట్‌' అనేది సినిమాలా కాకుండా ఫ్రాంచైజీగా తయారు చేసిన నాని, ప్రశాంతి, శైలేష్‌లకు కంగ్రాట్స్‌. అదంత ఈజీ కాదు.. హిట్‌ సినిమా చేయొచ్చు కానీ.. ఫ్రాంచైజీ చాలా కష్టం. సాధారణంగా హీరోకో, దర్శకుడికో ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ ఓ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్‌ ఉండటం అనేది ఇండియాలోనే ఫస్ట్‌ టైమ్‌ అని అనుకుంటున్నాను. అలాంటి గొప్ప ఫ్రాంచైజీ చేసినందుకు టీమ్‌కు అభినందనలు. 'హిట్‌ 1'లో చేసిన విశ్వక్‌ సేన్‌, 'హిట్‌ 2'లో చేసిన అడివి శేష్‌ ఓ ఎనర్జీని తీసుకొచ్చారు. 'హిట్‌ 2' ట్రైలర్‌ చూశాను. చాలా బాగా నచ్చింది. ట్రైలర్‌ చూస్తుంటేనే సినిమాలోని హత్యలను చేసే హంతకుడెవరు.. వెంటనే సినిమా చూడాలనిపించింది. ఇది చాలా పెద్ద హిట్‌ అవుతుంది. అందులో డౌటే అక్కర్లేదు. హిట్‌ 3, హిట్‌ 4, హిట్‌ 5 వరుసగా వస్తాయి. అందులో డౌట్‌ లేదు. అయితే ప్రతి సినిమా ఒకే సమయంలో రావాలి. అది హిట్‌ సీజన్‌ కావాలి. అది జనాలకు అర్థం కావాలి. సేమ్‌ డేట్‌, సేమ్‌ వీక్‌ రావాలి. తెలుగు సినిమా నుంచి వస్తున్న మరో క్వాలిటీ సినిమా ఇది' అని తెలిపారు.
'శైలేష్‌ రాసుకున్న హిట్‌ యూనివర్స్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. 'హిట్‌ 3'లో కూడా ఉంటానని అనటం చాలా సంతోషంగా ఉంది. నా గత చిత్రాలను ఏ నమ్మకంతో అయితే చూడటానికి వచ్చారో అదే నమ్మకంతో నేను ఈ సినిమాను చూసి ఎంజారు చేశాను. సినిమా చూసిన తర్వాత దీన్ని హిందీలోనూ డబ్‌ చేసి రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం' అని హీరో అడివి శేష్‌ అన్నారు.
నాని మాట్లాడుతూ, 'ఈ సినిమా మీద అందరి ప్రేమ, గౌరవం ఎలా ఉందో చూసే ఉంటారు. అదే ప్రేమ, రెస్పెక్ట్‌తో హిట్‌ సినిమాను చేశాం. ప్రపంచమంతా తిరిగిన రాజమౌళిగారు రాలేనని చెప్పొచ్చు. కానీ ఈవెంట్‌కు రావాలనగానే వచ్చారు. సొంత బ్యానర్‌లా ఫీల్‌ అవుతారాయన. ఆయన ఈ వేడుకకి రావటం గౌరవంగా భావిస్తున్నాం. శేష్‌ టెర్రిఫిక్‌ యాక్టర్‌. ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌ని తక్కువ వేయకుండా నటించే ఓ యాక్టర్‌ తను. అలాంటి ఓ యాక్టర్‌కి శైలేష్‌లాంటి ఓ డైరెక్టర్‌ కలిసినప్పుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత హిట్‌ 3... నుంచి 7 వరకు ఉంటుంది. హిట్‌ 7లో అందరినీ కలుపుతానని శైలేష్‌ ఇప్పటికే చెప్పేశాడు' అని అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలుగింటి సత్యభామ జమున ఇకలేరు
నీ ఆలోచనలే నీ శత్రువులు
సోదర సోదరీమణులారా..
ఘనంగా శర్వానంద్‌ నిశ్చితార్థం
పాన్‌ ఇండియా సినిమాగా జీబ్రా
గాయని సునీత తనయుడు హీరోగా సర్కారు నౌకరి
'సైంధవ్‌' షూటింగ్‌ షురూ
ప్రతి మలుపుని ఎంజాయ్‌ చేస్తారు
బాలీవుడ్‌ సినిమాలో కరీంనగర్‌ కుర్రాడు
సైంధవ్‌గా వెంకటేష్‌
సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌
మెప్పించే సిందూరం
హిమ వనంలో అగ్ని వర్షం..
దేశం కోసం చేసిన సినిమా : పరుచూరి గోపాలకృష్ణ
ఆ రాత్రి ఏం జరిగింది?
అంగరంగవైభవంగా హలో ! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు - సౌత్‌
ఆస్కార్‌ రేసులో నాటు నాటు పాట..
ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది
హిలేరియస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చే హంట్‌
ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు : బాలకృష్ణ
శైలేష్‌ కొలనుతో వెంకీ సినిమా
అజాత శత్రువు సూర్యనారాయణ
త్వరలో తెలుగులోనూ వేద
అందరూ గర్వపడే మైఖేల్‌
సుధీర్‌బాబు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా
నయా యాక్షన్‌ థ్రిల్లర్‌
ఫిబ్రవరి 4న బుట్టబొమ్మ రిలీజ్‌
ప్రతి రూపాయిని లెక్క పెట్టుకునే తండ్రిగా..
స్వచ్ఛమైన ప్రేమకథ..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.