Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చే హంట్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చే హంట్‌

Tue 24 Jan 01:46:55.593915 2023

             సుధీర్‌ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా 'హంట్‌'. శ్రీకాంత్‌, 'ప్రేమిస్తే' ఫేమ్‌ భరత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.
             ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్‌ డే కానుకగా ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది.
             ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ, 'కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత విడుదల అవుతున్న నా తొలి సినిమా 'హంట్‌'. నా ప్రతి సినిమా మార్నింగ్‌ షో తర్వాత ఆయన నుంచి నాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్‌ అవుతా. ఇన్నేళ్ళ నా సక్సెస్‌ఫుల్‌ ప్రయాణం మావయ్యకి అంకితం. ఈ సినిమాలో కొత్త పాయింట్‌ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్‌ కూడా చేయడు. వందల మంది సినిమా చూశారు. అందరికీ నచ్చింది. అర్జున్‌ ఎ, అర్జున్‌ బి... సినిమాలో నా క్యారెక్టర్‌ రెండు షేడ్స్‌లో ఉంటుంది. స్టంట్స్‌ విషయంలో నేను రిస్క్‌ చేశానని అందరూ అంటున్నారు. నా కంటే ముందు ఆనంద ప్రసాద్‌ రిస్క్‌ చేశారు. శ్రీకాంత్‌ అన్నయ్య మంచి వ్యక్తి. భరత్‌ ఫెంటాస్టిక్‌ యాక్టర్‌. దర్శకుడు మహేష్‌ సెట్‌లో మంచి వాతావరణం క్రియేట్‌ చేశాడు. ఇంతకు ముందు తెలుగులో ఎవరూ చేయని సినిమా 'హంట్‌'. సినిమా చూశాక స్పాయిలర్స్‌ ఇవ్వొద్దు. ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తే విన్నింగ్‌ ఛాన్సులు ఎక్కువని నా ఫీలింగ్‌' అని తెలిపారు.
             'ఈ నెల 26న మా సంస్థలో నిర్మించిన 'హంట్‌'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఇంగ్లీష్‌ టైటిల్‌తో వస్తున్న తెలుగు చిత్రమిది' అని నిర్మాత వి. ఆనంద ప్రసాద్‌ చెప్పారు. హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ, 'నేను 'హంట్‌' చేయడానికి కారణం భవ్య క్రియేషన్స్‌, సుధీర్‌ బాబు. దర్శకుడు మహేష్‌ క్లారిటీతో తీశాడు. సినిమాలో నాది పాజిటివ్‌ క్యారెక్టరా? నెగిటివ్‌ క్యారెక్టరా? అనేది సస్పెన్స్‌. నేను 'హంట్‌' చూశా. పెద్ద హిట్‌ అవుతుంది' అని తెలిపారు.
'సినిమా చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఈ 'హంట్‌'తో తెలుగులోకి మళ్ళీ రావాలని తీసుకున్న నిర్ణయం సరైనదని అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి థ్రిల్లర్‌ ఇది' అని 'ప్రేమిస్తే' ఫేమ్‌ భరత్‌ చెప్పారు.
             టీజర్‌, ట్రైలర్‌ చూసి ప్రేక్షకులు అప్రిషియేట్‌ చేస్తున్నారు. అందులో ఎక్కువ షేర్‌ మా హీరో సుధీర్‌ బాబుకు వెళుతుంది. ఇప్పటి వరకు చూసిన సుధీర్‌ బాబు కంటే బెస్ట్‌ సుధీర్‌ బాబును ఈ సినిమాలో చూస్తారు. శ్రీకాంత్‌తో పని చేయడం ఒక గౌరవం. భరత్‌ బాగా నటించారు. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం సూపర్‌. ప్రేక్షకుల మీద మా 'హంట్‌' స్ట్రాంగ్‌ ఇంపాక్ట్‌ చూపిస్తుంది. యాక్షన్‌ సీక్వెన్సులు మాత్రమే కాదు... స్ట్రాంగ్‌ ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది. సుధీర్‌ బాబు ఫ్యాన్స్‌ అందరికీ ఇదొక ట్రీట్‌. 'విక్రమ్‌' సినిమాకు, మా 'హంట్‌'కు సంబంధం లేదు. ట్రైలర్‌ చూసి కథ ఊహించినా, థియేటర్లకు వచ్చిన మీకు కిక్‌ ఇస్తుంది.
సినిమా బ్లాక్‌ బస్టర్‌.
- దర్శకుడు మహేష్‌

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైౖటర్‌ పద్మభూషణ్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ఏప్రిల్‌ 28న ఏజెంట్‌ రిలీజ్‌
మూగబోయిన సుమధురవాణి
అమిగోస్‌.. మిమ్మల్ని నిరుత్సాహపరచదు
ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌
క్రియేటీవ్‌ కామ్రేడ్‌.. కె.విశ్వనాథ్‌
ఆయన మరణం కూడా ముగింపు కాదు
పదహారణాల తెలుగు పాట
నాన్న ఆఖరి కోరికని తీర్చగలిగాను
సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఇకలేరు
సూర్యాపేట జంక్షన్‌లో ఏం జరిగింది?
ఏ పాత్రలోనైనా మెప్పిస్తా..
కొత్త ఒరవడిని సృష్టిస్తుంది
బుట్టబొమ్మ విజయం ఖాయం
బెలూన్స్‌ అమ్ముకునే కుర్రాడి లవ్‌స్టోరీ
ఊహకు అందని కాన్సెప్ట్‌
ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
అలరించే రెండు భిన్న ప్రేమకథలు
ఘనంగా నాని కొత్త సినిమా ప్రారంభం
అల్లంత దూరాన రిలీజ్‌కి రెడీ
రాణిస్తాననే నమ్మకం ఉంది
టీజర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే : నాని
పవర్‌స్టార్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమా
మరో బ్లాక్‌బస్టర్‌ కోసం..
ఆద్యంతం ఉత్కంఠభరితం
ఘనంగా రెబెల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం ప్రీ రిలీజ్‌
పైరసీ నేపథ్యంలో మాయగాడు
మనసే.. మనసే
31న నయా సినిమా షురూ..
తెలుగులోనూ విజయం ఖాయం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.