Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హెచ్‌సీయూ విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించిన ప్రొఫెసర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

హెచ్‌సీయూ విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించిన ప్రొఫెసర్‌

Sun 04 Dec 04:43:46.240065 2022

- ఇంటికి తీసుకెళ్లి, మద్యం తాగించి ఘాతుకానికి పాల్పడిన వైనం
- ప్రతిఘటించిన విద్యార్థిని,గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
- యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు
- ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేసిన యాజమాన్యం
నవతెలంగాణ-మియాపూర్‌
            విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆచార్యులే మానవత్వం మరిచి విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో శనివారం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం థారులాండ్‌ నుంచి యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థిపై ఓ ప్రొఫెసర్‌ లైంగికదాడికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థాయిలాండ్‌కు చెందిన యువతి ఉన్నత చదువుల కోసం సెంట్రల్‌ యూనివర్సిటీకి వచ్చింది. హిందీ బోధించే ప్రొఫెసర్‌ రవిరంజన్‌ శుక్రవారం రాత్రి విద్యార్థినికి హిందీ నేర్పిస్తానని చెప్పి క్యాంపస్‌ నుంచి తన ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో బాధిత యువతకి మద్యం తాగించాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను రవి రంజన్‌ కొట్టాడు. అనంతరం స్వయంగా కారులో తీసుకొచ్చి సెంట్రల్‌ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్లాడు. అక్కడి నుంచి బాధితురాలు నేరుగా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్‌ రవి రంజన్‌ను అదుపులోకి తీసుకొని, ఐపీసీ 354, 354ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రొఫెసర్‌ రవి రంజన్‌పై మూడు కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. బాధితురాలు థాయిలాండ్‌ ఎంబసీ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్‌ చేస్తుందని తెలుస్తోంది.
విద్యార్థి సంఘాల ఆందోళన..
            హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో థాయిలాండ్‌ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై విద్యార్థి సంఘాలు శనివారం ఉదయం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ ఎదుట బైటాయించి ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ప్రొఫెసర్‌ సస్పెండ్‌..
            విద్యార్థిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌ రవి రంజన్‌ను సస్పెండ్‌ చేస్తూ హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిపై లైంగిక దాడి ఘటనపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో ఉన్నపళంగా సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆర్థిక వ్యవస్థలో.. విప్లవాత్మక సంస్కరణలు
వ్యాపారంగా విద్య
సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలి
కుల గణన చేపట్టాలి
నేడే రాష్ట్ర పద్దు
భద్రాచలం కాకుండా ములుగే ఎందుకు?
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే...
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని రక్షించాలి
పత్తికి మద్దతు ధర కల్పించాలి
మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో.. శనగలు కొనుగోలు చేస్తాం
బదిలీలు చేపట్టండి
వైద్య పరంగా తీసుకునే నిర్ణయాల్లో.. ఐఎంఏను ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలి
వీఆర్‌ఏలకు సీఎం శుభవార్త చెప్తారు
ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ. 6వేల కోట్లు కేటాయించాలి
రైతుల ప్రయివేటు అప్పులు తీర్చేందుకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి :పాకాల
నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభతుస్సుమంది : బండి
మంత్రుల చేతుల మీదుగా బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
వాణి జయరాం మృతి సంగీత, సాహిత్య రంగాలకు తీరని లోటు
రైతు బంధు ఒక్కటే సర్వరోగ నివారిణి కాదు
నిరసనలు జయప్రదం చేయండి
భూపాలపల్లిలో.. 'మేడారం జాతర'...
నిర్మలా సీతారామన్‌కు గవర్నర్‌ శుభాకాంక్షలు
పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం
ఉత్తమ్‌ వ్యాఖ్యలు ఊహాజనితం
వర్గ పోరాటాల కేంద్రంగా సీఐటీయూ కార్యాలయం
రైతు రాజ్యం రావాలే..!
దేశాభివృద్ధికి ప్రజారవాణా జీవనాడి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏమైంది?
మూగబోయిన సుమధురవాణి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.