Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
9,10 తరగతులకు బోధించలేం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

9,10 తరగతులకు బోధించలేం

Sun 29 Jan 05:19:05.87532 2023

- 6,7,8 విద్యార్థులకే పాఠాలు చెప్తాం
- మంత్రి సబితకు పండిత, పీఈటీ జేఏసీ అల్టిమేటం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు బోధించలేమని పండిత, పీఈటీ జేఏసీ స్పష్టం చేసింది. జాబ్‌ చార్ట్‌ ప్రకారం ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థులకే పాఠాలు చెప్తామని వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను శనివారం హైదరాబాద్‌లో జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సి జగదీశ్‌, ఎండీ అబ్దుల్లా, చక్రవర్తుల శ్రీనివాసులు, నర్సిములు, క్రాంతికృష్ణ, గౌరీ శంకర్‌ కలిసి అల్టిమేటం జారీ చేశారు. పండితులు, పీఈటీల పదోన్నతులపై కోర్టులో ఉన్న అంశాన్ని త్వరగా తొలగించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వారు డిమాండ్‌ చేశారు. లేదంటే తమ ప్రాథమిక సభ్యుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరించారు. భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వకపోతే ప్రపంచ తెలుగు మహాసభల సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కాపాడుకుంటూ తమకు పదోన్నతులివ్వాలని కోరారు. మరింత చొరవ తీసుకుని ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను మంత్రి ఆదేశిం చారని వివరించారు. ఫిబ్రవరిలో ఉన్నత తరగతులకు బోధనను ఆపుతున్నందున రూ.150 అలవెన్సును బిల్‌ రూపంలో చేయొద్దని సూచించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ
కాందార్‌ లోహ సభ సక్సెస్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు
కొత్త పేస్కేలుతో సెర్ప్‌ ఉద్యోగుల్లో హర్షం
ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి
ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణ అగ్రస్థానం
ఏకరూప దుస్తుల బకాయిలు చెల్లించాలి : డీటీఎఫ్‌
రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో దరఖాస్తులకు ఆహ్వానం
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఉస్మానియా విశ్వవిద్యాలయ పీహెచ్‌డీ అడ్మిషన్‌ ఫీజు తగ్గించాలి
బీజేపీ విధానాలతో దేశ సమగ్రతకు ముప్పు
హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
కాంట్రాక్టు జేఎల్‌ల ఫిబ్రవరి వేతనాలు విడుదల
కేటీఆర్‌కు నోటీసులిచ్చే దమ్ము 'సిట్‌'కు ఉందా? : బండి
ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లోకి రూ.217 కోట్లు
సేవా కార్యక్రమాల్లో...రాజ్‌ భవన్‌తో కలసి రండి : గవర్నర్‌
ఎయిడెడ్‌ టీచర్ల జీతాలు చెల్లించాలి
రైతుల పేరిట రాజకీయం వద్దు:సింగిరెడ్డి
బీజేపీవి బరితెగింపు దాడులు
హిందూ మతానికి బీజేపీకి సంబంధం లేదు
మన భూములపై అదానీ కార్పొరూట్‌
ఎర్ర బంగారం రికార్డ్‌ బ్రేక్‌
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.