Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు

Thu 02 Feb 02:39:55.259573 2023

- ఉపాధికి ఉరేశారు : వ్యకాస
- నేడు బడ్జెట్‌ పత్రాల దహనం :కేవీపీఎస్‌
- అభివృద్ధికి దోహదపడని బడ్జెట్‌ :టీజీఎస్‌
- యువతను విస్మరించిన బడ్జెట్‌ :డీవైఎఫ్‌ఐ
- విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం :ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజా సంఘాలు పెదవి విరిచాయి. ఆయా రంగాలకు తగినట్టుగా కేటాయింపులు తగినట్టు లేవంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. వివిధ రూపాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు.
కేంద్ర బడ్జెట్‌ ఉపాధికి ఉరేసిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్‌.వెంకట్‌ రాములు విమర్శించారు. ఆహార సబ్సిడీ, రైతులకిచ్చే ఇన్‌ఫుట్‌ సబ్సిడీపై భారీ ఎత్తున కోతలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ఉపాధికి గతేడాది కన్నా 40 శాతానికి పైగా నిధులు తగ్గించారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఎత్తివేస్తూ, ఉపాధి నిధుల తగ్గించినందుకు నిరసనగా గురువారం కేంద్ర బడ్జెట్‌ పత్రాల దహనం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌ వెస్లీ, టి.స్కైలాబ్‌ బాబు పిలుపునిచ్చారు. జనాభాలో 20 శాతమున్న దళితులకు 16 శాతం నిధులనే కేటాయించారని వారు విమర్శించారు. గతేడాది ఉపాధి హామీ చట్టానికి రూ.89,400 కేటాయించి ఈ ఏడాది రూ.60,000 కోట్లకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ తర్వాత వలస వెళ్లిన పేదలు దాదాపు 19 కోట్ల మంది గ్రామాల్లో రెక్కల కష్టమే జీవనాధారంగా బతుకుతుంటే ఉపాధి హామీకి నిధులెట్లా తగ్గిస్తారని ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్‌ గిరిజనులను అంకెలగారడీతో మోసం చేసే విధంగా ఉందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మ నాయక్‌ ,ఆర్‌ శ్రీరాం నాయక్‌ లు విమర్శించారు. రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో వారికి కేటాయించింది నామమాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర బడ్జెట్‌లో గిరిజన సబ్‌ ప్లాన్‌ స్ఫూర్తికి విరుద్ధంగా నిధులను కేటాయించడంతోపాటు పూర్తిగా నీరుగార్చే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సగం జనాభా కలిగిన ఓబీసీల సంక్షేమాన్ని కేంద్ర బడ్జెట్‌ విస్మరించిందని తెలంగాణ రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య తీవ్రంగా విమర్శించారు. పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నా వారికి న్యాయం చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎల్‌.మూర్తి, టి.నాగరాజు, యువతను విస్మరించారని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్‌, ఆనగంటి వెంకటేష్‌ విమర్శించారు. వికలాంగుల పట్ల కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి నిరసనగా బడ్జెట్‌ పత్రాలను దహనం చేసే కార్యక్రమానికి ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌, కార్యదర్శి ఏం.అడివయ్య పిలుపునిచ్చారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భగ్గుమన్న కేయూ విద్యార్థి సంఘాలు
హిందువులంటే అదానీ-అంబానీలేనా?
చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది
సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్‌
విద్యార్థులకు పిఎన్‌బి మద్దతు
కలుషిత నీరు తాగి 25మంది కూలీలకు అస్వస్థత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు కుటుంబాన్ని.. పరామర్శించిన తమ్మినేని
దేశంలో అంబానీ, అదానీ ఆదాయం పెంచిన బీజేపీ
నేడే సీతారాముల కల్యాణం
ఇంకెంత మందికి 'లీక్‌' ?
'ఆరోగ్య మహిళ'కు విశేష ఆదరణ
ఉప్పొంగిన ఉత్సా‌హం
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి
టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఇన్సూరెన్స్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
'దిశ' ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా
టోల్‌ పన్ను పెంచి వసూలు చేయడం న్యాయమా?
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం సైబర్‌ నేరాలే
రెండో రోజు కూడా ఈడీ ముందుకు...
ఏప్రిల్‌ 9 వరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ముగిసిన ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
ముగ్గురు ఎల్‌ఈటీ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌
రూ. 6 కోట్లు స్వాహా చేసి పరారైన మోసగాడు అరెస్టు
డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం సొంత జిల్లాల్లో కేటాయించాలి:టీజూడా
బీజేపీ హిందువుల మేలు కోరే పార్టీ కాదు
ఏప్రిల్‌ 17 నుంచి కరెంటోళ్ల సమ్మె
అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.