Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రపంచ జనాభా 800 కోట్లు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

ప్రపంచ జనాభా 800 కోట్లు

Wed 16 Nov 05:46:58.99139 2022

- 12 ఏండ్లలో వంద కోట్లు పెరిగింది : ఐరాస
- భారత్‌ వాటా 17.7 కోట్లు.. అతిపెద్ద వాటాదారు
- 1974లో ప్రపంచ జనాభా 400కోట్లు..
- 2023లో చైనాను దాటనున్న భారత్‌
ఐక్యరాజ్యసమితి : వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి ఫలితంగా ప్రపంచ జనాభా కొత్త మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం ఈ భూమి మీదున్న జనాల సంఖ్య 800కోట్లను తాకింది. మంగళవారం 800వ కోట్ల శిశువు ఈ భూమ్మీదకు వచ్చిందని ఐక్యరాజ్యసమితి ట్విట్టర్‌లో వెల్లడించింది. ''800 కోట్ల మంది ఆశలు. 800 కోట్ల కలలు. 800 కోట్ల అవకాశాలు. మన భూగ్రహం 800మందికి నిలయం గా ఉంది'' అంటూ యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ పేర్కొన్నది. ప్రపంచ జనాభా ఈ మైలు రాయిని చేరుకోవటంలో అతిపెద్ద కాంట్రి బ్యూటర్‌ భారతేనని, పెరిగిన (100కోట్ల) జనాభాలో భారత్‌ వాటా 17.7 కోట్లుందని ఐరాస గణాంకాలు విడు దల చేసింది. తాజా పరిణామంపై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌ మాట్లాడుతూ, ''ఉన్న వారు, లేనివారి మధ్య అగాధాన్ని తగ్గించాలి. లేదంటే ఉద్రిక్తతలు, అపనమ్మకం, సంక్షోభం, సంఘర్షణలతో ప్రపంచం నిండుతుంది'' అని అన్నారు.
ఐదు దశాబ్దాల్లో రెట్టింపు..
48ఏండ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. 1974లో ప్రపంచ జనాభా 400కోట్లుగా ఉండేది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గాయని, ఆయుర్దాయం పెరిగిందని, ప్రపంచ జనాభా గణనీయంగా పెరగటానికి ఇదే ప్రధాన కారణమని ఐరాస తెలిపింది. మరో 15ఏండ్లకు అంటే..2037 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరే అవకాశముందని అంచనావేసింది. 2023 నాటికి జనాభా విషయంలో చైనాను భారత్‌ దాటుతుందని, అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ నిలుస్తుం దని ఐరాస అంచనావేసింది. ప్రస్తుతం మనదేశ జనాభా 141.2 కోట్ల మేర ఉండగా, 2050 నాటికి అది దాదాపు 170 కోట్లకు చేరుకోవచ్చని తెలు స్తోంది. ఇక చైనా జనాభా ప్రస్తుతం 145.2 కోట్లుగా ఉంది. ఈ దేశ జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గొచ్చని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి విభాగం లెక్కలు గట్టింది.
ప్రపంచ జనాభా 200కోట్ల స్థాయికి చేరుకోవడానికి 126 ఏండ్లు (1930 సంవత్సరంలో) పట్టింది. 300 కోట్ల మార్కును మరో 30ఏండ్లలో (1960నాటికి) అందుకుంది. ఆ తర్వాత 400 కోట్ల స్థాయికి 14ఏండ్లు (1974), 500 కోట్ల మార్కును తాకడానికి 13ఏండ్లు (1987) పట్టింది. 600 కోట్ల మైలురాయిని మాత్రం చాలా వేగంగా 11 సంవత్సరాల్లోనే (1998) మానవాళి సాధించింది. అనంతరం 700 కోట్ల స్థాయిని తాకడానికి 12 ఏండ్లు (2010) పట్టింది. అటు తర్వాత మళ్లీ 12 ఏండ్లకు..(నవంబర్‌ 15, 2022 నాటికి) 800 కోట్ల మార్కును తాకింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
పాకిస్తాన్‌లో నాలుగేళ్ళలో 42మంది జర్నలిస్టులు హత్య
న్యూజిలాండ్‌ ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌
గూగుల్‌లో వేల మంది ఇంటికి
2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత
ప్రభుత్వ తీరు మారకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
నేపాల్‌లో కూలిన విమానం
పర్యావరణం పట్టదా..!
రొమేనియాకు నాటో నిఘా విమానం
సరిహద్దు అంశంపై చైనా, భూటాన్‌ చర్చలు
ఇద్దరు పాలస్తీనియన్ల హత్య
ఆపిల్‌ సీఈఓ జీతంలో భారీ కోత
అమెరికాలో స్తంభించిన విమాన సర్వీసులు
ప్రజాస్వామ్యానికి బ్రెజిలియన్ల మద్దతు
బరితెగించారు
తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌక !
'మోర్‌ డాక్టర్స్‌' పునరుద్ధరణ
40 ఏండ్ల నిర్బంధం తర్వాత పాలస్తీనా ఖైదీ విడుదల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.