Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అమెజాన్‌ ఉద్యోగుల సమ్మె | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

అమెజాన్‌ ఉద్యోగుల సమ్మె

Sat 26 Nov 05:07:04.590255 2022

- మెరుగైన వేతనాల కోసం ఆందోళన
వాషింగ్టన్‌ : బహుళ జాతి రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌పై ఆ కంపెనీ ఉద్యోగులు తీవ్ర నిరసన చేపట్టారు. తమకు మెరుగైన వేతనాలు చెల్లించాలని శుక్రవారం 40 దేశాల్లో ఆందోళనలు నిర్వహించారు. మెరుగైన వేతనాలు, ఆరోగ్యకర పని పరిస్థితుల కోసం 'మేక్‌ అమెజాన్‌ పే' నినాధంతో వేలాది కార్మికులు, సిబ్బంది శుక్రవారం సమ్మెకు దిగారు. అమెరికా, బ్రిటన్‌, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూరప్‌ తదితర దేశాల ఉద్యోగులు 'బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌' పేరుతో ఆందోళన చేపట్టారు. బ్రిటన్‌లోని అమెజాన్‌ గిడ్డంగుల (వేర్‌ హౌజ్‌) ముందు జిఎంబి యూనియన్‌ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఫ్రాన్స్‌, జర్మనీ యూనియన్స్‌ సిజిటి, వెర్‌.డి లతో పాటు యూరప్‌ మార్కెట్‌లోని 18 మేజర్‌ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఈ ఆందోళనకు అంతర్జాతీయ కార్మిక సంఘాలు నేతృత్వం వహించగా.. పర్యావరణం, సామాజిక సంస్థలు మద్దతు ప్రకటించాయి.అమెజాన్‌ కార్మికులు చాలా ఎక్కువగా పని చేస్తున్నారని.. చెల్లింపులు మాత్రం సరిపడ లేవని జిఎంబి సీనియర్‌ ఆర్గనైజర్‌ అమండ గేరింగ్‌ పేర్కొన్నారు. మెరుగైన చెల్లింపులు చేయాలని డిమాండ్‌ చేశారు. గంటకు కనీస వేతనం 10.50 పౌండ్ల నుంచి 15 పౌండ్లకు పెంచాలని కార్మికులు, సెక్యూరిటీ గార్డులు డిమాండ్‌ చేశారు. అధిక ద్రవ్యోల్బణంతో తమ కుటుంబాల బడ్జెట్‌లు పెరిగి పోయాయని సరిపడ వేతనాలు చెల్లించాలన్నారు. బ్రిటన్‌లో 75వేల మంది పైగా అమెజాన్‌ రిటైల్‌కు పని చేస్తున్నారు. కాగా ఇక్కడ వస్తున్న ఆదాయాలు, లాభాలతో పోల్చితే తమకు అత్యల్ప వేతనాలు ఇస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.పెరుగుతున్న జీవన వ్యయానికి తగినట్లుగా మెరుగైన వేతనాలు కల్పించాలని డిమాండ్‌  చేశారు. అమెజాన్‌లోని ఆమోదయోగ్యం కాని, అసురక్షిత పనిపరిస్థితులను వెంటనే నిలిపివేయాలని యుఎన్‌ఐ గ్లోబల్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ క్రిష్టీ హాఫ్‌మాన్‌ పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించడంతో పాటు మెరుగైన ఉద్యోగుల కోసం కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల ఉత్పాదకతను కంప్యూటర్‌ల ద్వారా పరిశీలించే విధానంపై జర్మనీలోని వెర్‌.డి అమెజాన్‌ కమిటీ అధ్యక్షురాలు మోనికా డి సిల్వెస్ట్రే ఆందోళన వ్యక్తం చేశారు. యాంత్రిక పద్ధతి విధానంతో కార్మికులపై ఒత్తిడి అధికమవుతుందన్నారు. అధ్యక్షురాలు మోనికా డి సిల్వెస్ట్రే ఆందోళన వ్యక్తం చేశారు. యాంత్రిక పద్ధతి విధానంతో కార్మికులపై ఒత్తిడి అధికమవుతుందన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.