Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె

Sat 18 Mar 04:53:29.80581 2023

కొలంబో : బెయిలవుట్‌ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) విధించిన షరతుల్లో భాగంగా శ్రీలంకలో పన్నులను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ 40కి పైగా కార్మిక సంఘాలకు చెందిన వేలాదిమంది కార్మికులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. రైల్వే, ఆస్పత్రులు, పాఠశాలలు, ఓడరేవులు ఇలా ప్రభుత్వ రంగానికి చెందిన వేలాదిమంది కార్మికులు సంపూర్ణంగా సమ్మె చేశారు. ఆదాయ పన్ను, విద్యుత్‌ ఛార్జీలను విపరీతంగా పెంచడాన్ని వారు తీవ్రంగా నిరసించారు.దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు నేపథ్యంలో ఆందోళనల్లో పాల్గొనకుండా తమని ప్రభుత్వం అడ్డగించలేదని కార్మికులు పేర్కొన్నారు. గతంలో అత్యవసర చట్టాల ద్వారా అన్ని రకాల సమ్మెలను ప్రభుత్వం నిషేధించింది. రణిల్‌ విక్రమసింఘె ప్రభుత్వ అణచివేత చర్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారని కార్మిక సంఘ నేత వసంత సమరసింఘా తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్రెడిట్‌ సుస్సెపై యూబీఎస్‌ ఆసక్తి
పార్లమెంటు ఆమోదం లేకుండానే పెన్షన్‌ కోతలు
ముస్లింలపై దాడులను నివారించాలి
జయహో నాటు
సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు
ఆస్కార్‌కు వేళాయె!
కోవిడ్‌ దర్యాప్తునకు కట్టుబడి ఉన్నాం డబ్ల్యూ హెచ్‌ఓ పునరుద్ఘాటన
అమెరికా అడ్వైజరీ కమిటీలో ఇద్దరు ఇండో-అమెరికన్‌ సిఇఓలు
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
ఇమ్రాన్‌ ఖాన్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంటును రద్దు చేసిన బెలూచిస్తాన్‌ హైకోర్టు
పాక్‌లో అమ్మకపు పన్ను భారీగా పెంపు
మే 14న టర్కీ పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు
మరో అమెరికన్‌ బ్యాంక్‌ దివాళా..!
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌
మహిళా ఆర్థిక సాధికారతకు కృషి
క్యూబాలో కొలంబియా శాంతి చర్చలు
8 రోజుల్లోనే మూడోసారి భూకంపం
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్‌
బీజేపీ భ్రమలు తొలగుతాయి: రాహుల్‌ గాంధీ
స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏండ్లు
చైనా ముట్టడికి అమెరికా పన్నాగం
అమెరికా, దక్షిణ కొరియాలపై చర్యకు సిద్ధం
ఢాకాలో ఏడంతస్తుల భవనంలో పేలుడు
వెనిజులా విప్లవ నేత చావెజ్‌కు పలువురు నేతల నివాళులు
ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ ఎంపీ కన్నుమూత..
భారత్‌ నిశ్సబ్ధంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది
7.2 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్‌
ఘోర ప్రమాదం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.