Sat 31 Jul 22:19:08.690345 2021 స్నేహాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదేమో... స్నేహం చిగురించని మనసుండదు... వ్యక్తీ ఉండరు...ఎన్ని బంధాలున్నా... స్నేహాన్ని మించిన అనుబంధం లేదని చెప్పవచ్చు...మధురమైన స్నేహ బంధాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కోరుతూ...స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి