భారత స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటీష్ పాలనను నిరసిస్తూ 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. దీనిని బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలోడూ ఆర్ డై అనే నినాదంతో నిరసనను తెలిపారు. నేడు ఆ నాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ...