Sun 15 May 22:34:21.305623 2022 ఫలితాలు వెలుబడి ఓడిపోయాకప్రయత్నం వేళ్ల నుండి మొదలు పెట్టాలికారణాలు తొడుతూ కామెంట్ చేయొద్దు...వెనకాల నవ్వులు తాకుతుంటాయితిరిగి చూసేంత సమయం ఎక్కడిదినడవాల్సినది కోటి కోసులుంది ముందు ముందూఅవమానమని చెప్పుకోవడం అవమానమేవిజయం అన్నీ తిరిగి అప్పగిస్తుందిఅప్పటి వరకు నో కామెంట్ ప్లీజ్వోడిపోయక వొంటరి వైపోవాలికర్ఫ్యూ పెట్టుకుని కమిట్మెంట్ పెట్టుకామెంట్లతో కాలం కరిగించకూడదుగొప్ప ప్రయత్నము తో గెలిచావు ఇక మైకులన్నే వెంట పడతాయిసూత్రాలు చెప్పవద్దు కామెంట్స్ కట్టి పెట్టువిజయం అసూయ మోసుకుస్తుందిచూట్టు ముట్టూ గారడీ మొదలు అవుతుతందికామెంట్స్ చేయక కూల్‌గా వుండిపోగెలుపు ముందూ గెలుపు తరువాతనా కామెంట్ ప్లీజ్ నో స్పీచ్ ప్లీజ్ఒక చెట్టు లాగా స్ఫూర్తిగా నిలవాలి అంతే- దాసరి మోహన్, 9985309080 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి