Sun 15 May 22:34:27.546848 2022 పొద్దుకు నడక నేర్పేచల్లని అడుగుకాలం పరీక్ష పెట్టినావెనుకంజ వేయనినిరంతర ప్రయాణం...పంట చేల చుట్టూ అల్లుకునేఆలోచనల సవ్వడిలోఅతనిది ఆకలి తీర్చే అమ్మతనంతనకేమి మిగులుతుందనికాదు చింతమళ్ళీ వేయబోయే పంటకిపెట్టుబడి కోసం కలవరింత...పంట పొలమే అతని తపో భూమితరతరాలుగా అతడొక మౌన మునినడిచే నేలనంతా ధాన్య రాశులతో నింపాలనేఅతని దఢ దీక్ష...రైతే రాజంటూ ఉపమానాలగానా బజానాఖజానాలోని ధనమంతాఎవరెవరికో నజరానా...ప్రభుత్వాలు మారినారైతు బ్రతుకు నిత్య గాయాల నదిపైపై మాటల మలాంతోమారుతుందా దుఃఖ గీతపు పల్లవి..- వెల్ముల జయపాల్ రెడ్డి, 9441168976 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి