Mon 13 Jun 00:18:42.527081 2022 జాబిల్లి సిగ్గు పడుతోందినిస్సిగ్గుగా విలువలనెడి వలువలను వదిలేసి వెకిలి చేష్టలు చేస్తూవయ్యారాలు పోతున్న వగలమారి లోకులను చూసి...తారలు తల్లడిల్లిపోతున్నాయిపట్టపగలు పగలబడి నవ్వుతూవెటకారపు ఈటెల వంటి మాటలతోమనిషిని మనిషి హింసించుకోవటం చూసి...సాగుతున్న సెలయేరు ఆగిపోయిందికొనసాగుతున్న కర చర్యల్నినిత్యం మోసాలు, ద్రోహాలతో సాగిపోతున్నసమాజపు నూతన పోకడలకు నివ్వెరపోయి...పచ్చని చెట్లు ఎండిపోతున్నాయిధనార్జన పేరిట దగాలు దౌర్జన్యాలుసేవ పేరుతో సాగే ముసుగు చర్యలుపైపూత బంధాల లోగుట్టు గ్రహించి వల్ల కాదంటూ...నీలాకాశపు నింగి ఎర్రబడిందినోటితో పొగిడి నొసటితో వెక్కిరిస్తూముందు మురిపించి వెనుక ఎత్తివేసే మహమ్మారిమనుషులకంటి చేస్తున్న బీభత్సాన్ని చూసి భీతిల్లి...!!- యస్. వినోద్‌కుమార్ 9908312949 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి