Fri 17 Jun 05:26:00.907002 2022 ట్రిగ్గర్ మీదనీవేలుపాయింట్ బ్లాంక్ రేంజ్లో నాతల క్షణం ఆలస్యంలేకకాల్చిపారేయకకళ్ళలో ఆబెదురుపాటు ఎందుకునువ్వురమ్మంటే రావడానికిపొమ్మంటే పోవడానికినేను గెస్టునో... టూరిస్టునోకాదు...ఈనేల మూలవాసినివేళ్ళు మూలమూలలకువ్యాపించివున్నరుకదిపితే ప్రకంపనలేనిర్ధయగానాకొమ్మల్నినరికేయాలనుకున్నవ్చిగురించేతత్వాన్నినిర్మూలించలేకపోయావ్నిర్ధాక్షిణ్యంగామొగ్గల్నినలిపేయాలనుకున్నావ్వికసించేగుణాన్నికనిపెట్టలేకపోయావ్ఉన్నఫలంగాఫలాల్ని కాజేయాలనుకున్నావ్పునరుత్పత్తిరహస్యాన్నిపసిగట్టలేకపోయావ్అంతెందుకు విత్తనంగానేతొక్కిపెట్టాలనుకున్నావ్నీపాదాలను పగలచీల్చుకొనిమొలకెత్తలేదా...!చెట్టూ పుట్టా గుట్టాసకల సంపదలన్నీగుప్పిటపట్టుకున్నాననివిర్రవీగుతున్నవ్మట్టిని ముట్టుకోగలవా కాలం కన్నుతెరిస్తేఉన్నఫలంగాఎవడైనా పీఠందిగితలవంచుకొనివెళ్ళిపోవాల్సిందేఇంకేం ఆలోచిస్తవ్నీ వల్ల కాదుగానిలోపలికి మలుచుకొనివెనుదిరిగి చూడకుండావచ్చినదారినేవెళ్ళిపో...నువ్వెన్నిసార్లు రాల్చినానేను చేరేదిమట్టిపొత్తిల్లలోకేమట్టినా ఉనికిమట్టి నాపొగరుమట్టినాఅస్థిత్వంనేను మట్టిపొట్టలోని ధాన్యపుగింజను... - కొండిమల్లారెడ్డి టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి