Sun 19 Jun 05:58:57.397583 2022 ఓ చీకటి! చూసుకో నీ మొహంమారింది గాఢంధాకారంఅమ్మ తెరిచిన నయనాలకువెలిగింది ఇల్లు దేదీప్యమానం.పంపకంలో ఒకరికి భవనం మరొకరికి వ్యాపారంఇంట్లో పిన్నవాడినైన నాకుదక్కింది అమ్మ, వరం.ఎలా తెంచుకొని వెళ్లాలి నా ఉనికి సంకెళ్లనుజీవితాంతం ముడిపడినవి, ఎక్కడికెళ్లనుపథ్వియే గదా నా తల్లిదాన్నొదిలి నేనెక్కడికి వెళ్లను.పెనుతూఫానులో నా నావ చిక్కుకున్నప్పుడల్లా దిక్కు తోచక కలవరం చెందినప్పుడల్లాప్రత్యక్షమవుతోంది కలల్లో అమ్మ ప్రార్ధనలు చేస్తూ ఎప్పటిలా.మరోసారి మారాలని ఉందిగాకోరిక దేవదూతగాఅమ్మను కౌగిలించుకొని విడవకుండాసదా ఉండాలని పసివాడిగా. అనువాదం : మహమ్మద్ అమ్జద్ అలీ 00 966 507662638 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి