Wed 22 Jun 05:16:11.342055 2022 చూపులకు సంకెళ్ళు లేవుకలలకు సరిహద్దులు లేవుకళ్ళు మూసుకునిప్రతి రోజూ కచేరీకి వెళ్తానుసితార్, షహనాయీలజుగల్బందీ వినడానికికానీసితార తీగలు తెగిపోయాయి షహనాయీ గొంతు మూగవోయింది కచేరీలో నిశ్శబ్దం ఆవరించిందిగుండెలన్నీ మౌనంగా రోదించాయి'కళా భారతి' శిథిలమయి పోయిందిబహుశ నేనికకలల్లో కచేరీకి వెళ్తానుజుగల్బందీనిస్వప్నంలో కలుస్తానుచూపులకు సంకెళ్ళు వేయలేవుకలలకు సరిహద్దులు గీయలేవు- వారాల ఆనంద్, 9440501281 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి