Sun 23 Oct 05:32:53.071134 2022 నీ తొలిచూపుల సుకుమార స్పర్శలోనా మనసొక నీలాకాశంనీ చిరునవ్వుల నందనవనంలోనా హృదయమొక ఎర్ర గులాబీనీ వెచ్చని ఆలింగనంలోఈ దేహమొక తన్మయ శిఖరంనీ చల్లని ఓదార్పు మైమరపులోఈ జీవితమొక ఊదారంగు చిత్రంనీ అధరాలు నా నుదిటిపై చుంబనంచెరిగిపోని నారింజ వర్ణ సంతకంనీ కనురెప్పలపై నిశిరాత్రి వాలిన వేళనేనొక ఇండిగో రంగు స్వప్న శకలంమువ్వలకే సవ్వడినేర్పిన నీపాదాలకుపసుపునద్ది ఆహ్వానం పలుకుతున్నాఏడు రంగుల్నీ ఏడడుగులుగా మలిచినాజీవనాకాశంలో హరివిల్లై పూయమన్నా!!- వెన్నెల సత్యం, 9440032210 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి