Sun 25 Dec 00:41:07.135073 2022 పుస్తకం అమ్మ- నాయినే నాకు.అమ్మ కాబట్టే....ఆయువయింది...అన్నమయింది....అక్కునచేర్చుకుంది...ఆలంబనయింది.నాయిన కాబట్టేఆట-పాట- మాట-ఆలోచనయింది....లోకంరీతి తెలిపింది.ఇప్పుడు... అమ్మ-నాయిన లేకున్నా....పుస్తకం ఆత్మై నిలిచింది.ఆనందం... అక్షరాలై వర్షిస్తున్నరు.అయినవాళ్ళెవరూ లేకున్నా...తోడుండేది... మందలించేది.... పుస్తకమే.మొకాన కళనిచ్చేది...మెప్పును కలిగించేదీ పుస్తకమే.చేతికలంకారమూ పుస్తకమే.అసలు... నాపుస్తకాలు చూస్తేచాలు...,నా గురించి తెలుస్తుంది.నలుగురికి తెలుపుతుంది.నలుగురినొక్కచోట చేరుస్తుంది- అనుముల ప్రభాకరాచారి 9676549963 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి