Sun 01 Jan 02:09:42.439106 2023 జ్ఞాపకాల పుటల్లోకిమరో వసంతం జారిపోయిందిమారని బ్రతుకుల్నిజాలిగా చూస్తూమానని గాయాలకువెన్న పూస్తూతొలి పొద్దుపొడిచిందిఎప్పటిలాగానేఅయినాఎన్నెన్నో ఆశలన్నీ, ఆశయాల్నిమోసుకొస్తూఏమిటోనిన్నటికి ఈరోజుకి ఈ తేడా ?అవునుమానవుడు ఆశల శ్వాసల్లోనే జీవిస్తూనిన్నటి అనుభవాల వారధిపైరేపటి గమ్యానికినేడు మొదలెట్టిన ప్రయాణం ఇదితరాలు మారుతున్నాతలరాతలు మారకున్నారాబోమే రోజుల్లోనేనే రారాజుననుకుంటూకొత్త వసంతాన్ని స్వాగతిస్తూమరో పాత జీవితం.- యం యస్ రాజు 9502032666 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి