Sun 12 Feb 03:40:01.441022 2023 సుక్క పొద్దు పొడిచినది మొదలుబాధ్యతల రెక్కలు కట్టుకొనిపొద్దు పడమటికి ఒరిగినాపదో.. పరకో..పంటి బిగువున కరచుకోనిదేగూటికి చేరని పిచ్చుక బతుకుకష్టాల అలలకు ఎదురీదుతూకన్నీటిని దిగమింగుతూకడుపునెండగట్టుకొనిపరక పరకను పోగుచేసిసీకటి కమ్మిన వెలుతురుకుకాసింత ఎన్నెలలు వెదజల్లేకలల గూడుకైబతుకంతా కలతలే..పేగును తెంచుకొనిపురుడోసుకున్న పిల్లలకైసత్తువను కరిగించి కట్టుకున్నకమ్మని కలల పాన్పుకైకష్టాలను మరచి..అనుబంధాలతో....ప్రేమాప్యాయలతో...పేగు బంధాలతో...అల్లుకున్న అందమైనఅందమైన ప్రపంచమేఈ పిచ్చుక గూడు..!!- ముక్కాముల జానకీరామ్ 6305393291 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి