Sun 19 Feb 00:19:14.59957 2023 అన్యాయం కాష్టమవుతున్న చోటకడుపు మంటను సళ్లార్సుకుంటఅబలలు సబలలైన చోటసంబురంతో సిందులేస్తపిడికిళ్లు కొడవళ్లై ఎగిసిన చోటఎరుపెక్కిన ఎదలకు తోడునౌతపేదోడికి పట్టం కట్టినచోటవారి పల్లకీకి పల్లవి నైతరాజరికపు గోడలు కూలని చోటప్రజాగొడవకై కలబడతఅధికార మదంతో అణగదొక్కిన చోటఅణువిస్పోటనమై పేలిపోతధర్మం అధర్మమై పెట్రేగి పోతుంటేపెనుతుఫానై విరుచుకుపడతఅందుకే..మీరూ నన్ను పిలవండి..!!- ముక్కాముల జానకీరామ్ 6305393291 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి