Sun 19 Mar 00:17:03.129929 2023 శోభకృతమా జయహౌ జయహౌజయ జయ జయ జయహౌసుకర్మములు జరిపించుటకు జయంసుభాషితములు పలికించుటకు జయంసత్సంబంధములు పెంపొందించుటకు జయంసత్సాంగత్యములు కల్పించుటకు జయంవిరోధములను తొలగించుటకు జయంవినాశనములను అరికట్టేందుకు జయంసిరిసంపదలు సమృద్ధిగా పెరుగుటకు జయంలోకమున ఆకలిదప్పులు లేకుండుటకు జయంమమతానురాగాలు అల్లుకొనుటకు జయంసాటి మనస్సులు గెలుచుకొనుటకు జయంభువిలో అలజడులు రేగకుండుటకు జయంవివేకముతో విచక్షణతో ప్రవర్తించుటకు జయంవిద్యావిజ్ఞాన వికాసముల ఉన్నతికి జయంసంపూర్ణ మానవుడిగా జీవించుటకు జయంఆయురారోగ్య వంశాభివృద్ధి జరుగుటకు జయంవిశ్వమానవ కళ్యాణమునకు జయం జయంశోభకృతములకు మము ప్రేరేపించవమ్మాఆవహించవమ్మా ఆహ్వానమమ్మా ఆహ్వానం!- రవి కిషోర్ పెంట్రాల, 0044-07703327908. టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి